Switch to English

నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్.! మరి, పవన్ కళ్యాణ్‌తో మోడీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

‘నాతో పవవన్ వున్నారు’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పడం, చాలా చాలా చాలా పెద్ద పొలిటికల్ స్టేట్‌మెంట్‌గానే చెప్పుకోవచ్చు.! ఏదో ఆషామాషీగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాట అనేస్తారని ఎలా అనుకోగలం.?

లక్షలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది టీవీ సెట్ల ద్వారా వీక్షిస్తున్న ఓ బహిరంగ సభ సాక్షిగా, ‘నాతో పవన్ వున్నారు..’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం పట్ల, రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. ఏ రాజకీయ నాయకుడి విషయంలోనూ ఇంతవరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇలా మాట్లాడింది లేదు.

గతంలోనూ నరేంద్ర మోడీ – పవన్ కళ్యాణ్ కలిసి పలు రాజకీయ వేదికలపై కనిపించారు. కానీ, ఈసారి చాలా చాలా ప్రత్యేకం.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల జనసేన, మిగిలిన చోట్ల బీజేపీ.. పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల పొత్తు, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలకు కారణమవుతుందన్నది ముందు ముందు తేలుతుంది.

కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కాంబినేషన్ గురించే ఎక్కువమంది ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లోకి టీడీపీ ఎంట్రీ ఇస్తుందా.? ఇవ్వకపోతే పరిస్థితేంటి.? ఇప్పటికే టీడీపీతో పొత్తుని జనసేనాని ఖాయం చేశారు కదా.?

‘నాతో పవన్ వున్నారు’ అనే స్టేట్‌మెంట్ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారంటే, ఏపీలోనూ.. అదే కాంబినేషన్ రిపీట్ అవుతుందన్నమాట. అయితే, ‘పవన్ కళ్యాణ్‌తో నేనున్నాను..’ అని ఏపీ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాల్సి వుంటుంది. చెబుతారా మరి.? చెబితే, మాత్రం అదో పెద్ద సంచలనమే అవుతుంది.

చెప్పడానికి ముందు, ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. బీజేపీ కీలక నేతగా, ప్రధానిగా.. ఈ కీలక నిర్ణయాల్ని మోడీ తీసుకోగలిగితే, ఈ కాంబినేషన్ ఏపీ రాజకీయాల్లో సృష్టించే సంచలనాలు వేరే లెవల్‌లో వుంటాయ్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...