కేవలం రెండున్నరేళ్లకే ప్రాణాలు కోల్పోయిన ఓ బాలుడు ఏకంగా ఏడుగురి ప్రాణాలు కాపాడాడు. కన్న కొడుకు చనిపోయినా ఇతరుల్లో తమ బిడ్డను చూడాలని భావించారు ఆ తల్లిదండ్రులు. కళ్లు చెమ్మగిల్లే ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. నగరానికి చెందిన జాష్ ఓజా అనే రెండున్నరేళ్ల బాలుడు డిసెంబర్ 9న ఇంట్లోని బాల్కనిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు ఓజాను ఆసుపత్రిలో చేర్పించారు. మెదడు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఓజా బ్రెయిన్ డెడ్ తో డిసెంబర్ 14న మృతి చెందాడు.
అంత బాధలోనూ కొడుకు అవయవాలు దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని తండ్రి సంజీవ్ ఓజా నిర్ణయించుకున్నాడు. దీంతో ఓజా ఊపిరితిత్తులు, గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయాన్ని ఏడుగురికి అమర్చారు. వెంటనే ఓజా గుండె, ఊపిరితిత్తులను మూడు గంటల వ్యవధిలోనే విమానం ద్వారా చెన్నైకి తరలించారు. రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి ఓజా గుండెను, రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ 13 ఏళ్ల బాలికకు, మరో కిడ్నీ సూరత్‌కు చెందిన 17 ఏళ్ల బాలికకు, ఉక్రెయిన్‌కు చెందిన నాలుగేళ్ల బిడ్డకు ఊపిరితిత్తులను అమర్చారు.
753942 230569You got a very amazing web site, Glad I observed it via yahoo. 987651
556620 825132Glad to be one of numerous visitants on this wonderful internet site : D. 978063
791520 78167Its hard to search out knowledgeable individuals on this topic, but you sound like you realize what youre speaking about! Thanks 969521
541481 411883of course data entry services are quite expensive that is why always make a backup of your files 363791
372242 680594For anyone one of the lucky peoples, referring purchase certain products, and in addition you charm all of the envy of all the the numerous any other individuals about you that tend to have effort as such make a difference. motor movers 581897
453931 807126excellent work Exceptional weblog here! Also your internet internet site a lot up fast! What web host are you the usage of? Can I get your associate link on your host? I want my website loaded up as quickly as yours lol 438936
982761 431922Have you noticed the news has changed its approach recently? What used to neve be brought up or discussed has changed. Its that time to chagnge our stance on this though. 952812