ఈమద్య కాలంలో ఆన్ లైన్ లో అప్పులు తీసుకున్న యువకులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపాటుకు గురి చేస్తుంది. ఆన్ లైన్ లో అప్పులు దండిగా ఇస్తున్న యాప్ నిర్వాహకులు వాటిని ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. వారు అప్పులు తిరిగి చెల్లించకుంటే పరువు తీసేలా పనులు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే పలువురు ఆత్మహత్య చేసుకోగా ఆన్ లైన్ లో అప్పులు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ ఎన్టీపీసీ మల్కాపూర్ గ్రామంలో ఉంటూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో సైట్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నాడు. అవసరాల నిమిత్తం కొన్ని నెలల క్రితం సంతోష్ రూ.60 వేల వరకు అప్పు తీసుకున్నాడు. దాన్ని సరైన సమయంలో చెల్లించలేక పోవడంతో రుణం ఇచ్చిన యాప్ నిర్వాహకులు సంతోష్ ను వేదించడం మొదలు పెట్టారు. దాంతో వేదింపులు తాలలేక ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా స్నేహితులకు మెసేజ్ లో సంతోష్ తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
948177 460253need to do 1st? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 516972
555582 144609Sweet web web site , super style and design , rattling clean and utilize genial . 452734
554387 535529What a lovely weblog. I will definitely be back once more. Please maintain writing! 333425
688375 684564What a lovely blog page. I will definitely be back again. Please maintain writing! 147856