కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో పెరూ ఒకటి. ప్రజలు కఠిన నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే.. వీటిని ఉల్లంఘించిన ఓ మహిళపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి ఒకరు.. ఆమెను ముద్దు పెట్టుకోవడం సంచలనం రేపింది. ఈ ఘటన అక్కడ సీసీ టీవీలో రికార్డవడంతో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కరోనా నిబంధనలు ఉల్లంఘించింది. సదరు అధికారి ఆమెకు ఫైన్ వేయబోతూండగా ముద్దు ఆఫర్ చేసింది.
మొదట వ్యతిరేకించినా తర్వాత అంగీకరించి ముద్దు పెట్టుకున్నాడు. దీంతో మిరాఫ్లోర్స్ మేయర్ లూయిస్ మొలినా అతడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేశారని సిటిజన్ సెక్యూరిటీ ఇంచార్జి తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందన్నారు. మహిళ మాస్క్ పెట్టుకోకపోవడం, అధికారి ముద్దు పెట్టే క్రమంలో మాస్క్ తీయడం, ఇద్దరూ భౌతిక దూరం పాటించకపోవడం చాలా తీవ్రమైన చర్యలుగా పేర్కొన్నారు. ఇప్పటివరకూ పెరూలో 1.2 మిలియన్ల కేసులు నమోదవగా.. 44వేల మంది వరకూ మృతి చెందారు.
385481 539917This is wonderful content. Youve loaded this with valuable, informative content that any reader can realize. I enjoy reading articles that are so very well-written. 265897
294067 432573Thanks for this outstanding. I was wondering whether you were preparing of writing similar posts to this 1. .Maintain up the superb articles! 812156
748932 103580Superb weblog here! Also your site loads up extremely quick! What host are you using? Can I get your affiliate link to your host? I wish my site loaded up as quick as yours lol xrumer 298104
23268 148338Yeah bookmaking this wasnt a risky decision outstanding post! . 736152