Switch to English

అబ్జర్వేషన్‌: ‘లాక్‌డౌన్‌’ సడలిస్తే ఎగబడిపోవడమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘మాహిష్మతీ ఊపిరి పీల్చుకో..’ అంటూ అప్పుడే సోషల్‌ మీడియాలో మీమ్స్ పెద్దయెత్తున హల్‌చల్‌ చేసేస్తున్నాయి ‘కరోనా లాక్‌ డౌన్‌’ నుంచి కాసిన్ని సడలింపులు రానుండడంపై. ఈ నెల 20 నుంచి సడలింపులు అమల్లోకి వస్తాయి. హాట్‌స్పాట్స్‌ మినహా, మిగిలిన ప్రాంతాల్లో కొంత సడలింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఇకనేం, జనం అప్పుడే రోడ్లెక్కి హల్‌ చల్‌ చేసేయడానికి పెర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సిద్ధమయిపోతున్నారు.

‘కాఫీ షాప్స్‌ తెరుచుకుంటాయా.? పండగ చేసేసుకుందాం..’ అంటూ వాట్సాప్‌లో మంతనాలు జరుగుతున్నాయి. ‘సినిమా ది¸యేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ తెరిచేస్తే బావుండేదేమో..’ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ‘మేం ఆఫీసుకు వెళ్ళిపోతాం..’ అని మరికొందరంటున్నారు. అయితే, ‘లాక్‌ డౌన్‌’ సడలింపుకి సంబంధించి కొన్ని షరతులున్నాయి. ఆ షరతులకు లోబడి మాత్రమే ‘సడలింపులు’ వుంటాయి. ఏమాత్రం షరతుల్ని ఉల్లంఘించినా, పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చేస్తుంది. కాదు కాదు, మరింత తీవ్రతమైన పరిస్థితి ఏర్పడుతుంది.

నిన్నటికీ, ఈ రోజుకీ పరిస్థితులు మారిపోతున్నాయి. తెలంగాణలో తీసుకుంటే, మొన్న ఒక రోజు కేవలం 10 లోపు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతా ఊపిరి పీల్చుకునేలోపు, మరుసటి రోజు 50 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదవడంలేదని అంటే, దానర్థం కరోనా పాజిటివ్‌ కేసులు లేవని కాదు. అప్పటికి తీసిన శాంపిల్స్‌లో కరోనా కేసులు తక్కువగా వున్నాయని మాత్రమే. దేశంలో చాలా చోట్ల మారు మూల పల్లెటూళ్ళకీ కరోనా వైరస్‌ పాకేసిందని గణాంకాలు చెబుతున్నాయి. దాంతో, ఏమాత్రం లైట్‌ తీసుకున్నా.. పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది.

కరోనా వైరస్‌ విషయంలో ‘లాక్‌ డౌన్‌’ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం అనేది మనకి అవసరం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. దేశ ఆర్థిక పరిస్థితి సహా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం సడలింపులకు సిద్ధమవుతున్న వేళ, ప్రజలుగా బాధ్యతను విస్మరిస్తే.. సమాజానికి ద్రోహం చేసినవాళ్ళమవుతాం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....