కరోనా వ్యాక్సిన్ రెండో డోసుల మధ్య విరామం పెంచిన విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగానే రెండు డోసుల మధ్య కాలావధిని పెంచుతున్నారనే వస్తున్న విమర్శలను ప్రభుత్వాలు కొట్టిపారేస్తున్నా.. కొందరు వైద్య నిపుణులు మాత్రం ఇది సరికాదని అంటున్నారు. తాజాగా అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. కోవిడ్ టీకా డోసుల మధ్య విరామం పెంచడం వల్ల వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ల బారినపడే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్ లో ఇలాంటి పరిస్థితే ఎదురైందని తెలిపారు. భారత్ లో కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామాన్ని పెంచిన విషయం తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను అడగ్గా.. అది సరికాదన్నారు. టీకా డోసుల మధ్య ప్రస్తుతం ఉన్న విరామాన్ని పెంచడం వల్ల ప్రజలు కొత్త కరోనా వేరియంట్ల బారినపడే అవకాశం ఎక్కువవుతుందని స్పష్టంచేశారు. బ్రిటన్ లో ఇలాగే విరామాన్ని పొడిగించినప్పుడు అదే పరిస్థితి ఉత్పన్నమైందని, అందువల్ల షెడ్యూల్ ప్రకారమే టీకాలు వేయాలని సూచించారు.
957525 702188you made blogging glance 393621
551122 165601I see that you are employing WordPress on your weblog, wordpress could be the greatest. :~- 486288
55144 193222Hello my family member! I wish to say that this post is remarkable, wonderful written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 582125
404616 406427Following study some with the weblog posts within your internet site now, and i genuinely such as your technique for blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls look into my web website likewise and make me aware what you consider. 644008
273044 512936The electronic cigarette uses a battery and a small heating component the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 781479
637520 782612Enjoyed reading this, extremely excellent stuff, thankyou . 305537