Switch to English

వ్యాక్సిన్‌ విషయంలో కోవిడ్‌ వచ్చి తగ్గిన వారే అదృష్టవంతులు

కరోనా వ్యాక్సినేషన్‌ దేశ వ్యాప్తంగా నత్త నడకన సాగుతోంది. ఈ విధంగానే వ్యాక్సినేషన్‌ పక్రియ సాగితే రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఇండియ మొత్తం పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో నిపుణులు చెబుతున్న విషయం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇటీవల వెలువడిన అధ్యయనం రిపోర్ట్‌ ప్రకారం కోవిడ్‌ వచ్చి తగ్గిన వారికి వ్యాక్సిన్ వేస్తే వారిలో యాంటీ బాడీస్ శాతం అధికంగా ఉంది. సాదారణంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే కరోనా వచ్చి తగ్గిన వారు వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీ బాడీస్ మూడు రెట్లు అదనంగా పెరిగినట్లుగా గుర్తించామని పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ ను కరోనా వచ్చి తగ్గిన వారు తీసుకుంటే కరోనా బారిన పడే అవకాశం సున్నా శాతంగా చెబుతున్నారు. కాని కరోనా బారిన పడని వారు వ్యాక్సిన్‌ తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశం కనీసం 10 శాతం అయినా ఉంటుందని అంటున్నారు. ఇక వైరస్ బారిన పడి కోలుకున్న వారు ఒక్క డోస్‌ తీసుకున్నా సరిపోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరోనా నుండి కోలుకున్న వారు అదృష్టవంతులుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

చేతులెత్తేసిన కేంద్రం: కోవిడ్ మృతులకు పరిహారమివ్వలేరట.!

కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు పది లక్షల రూపాయలదాకా సహాయమందించేందుకు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.. కేంద్రం కూడా ఆ దిశగా కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. మరి, కోవిడ్ కారణంగా మృతి...

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్..! డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

భారత్ లో బయటపడిన కోవిడ్-19 డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని 80 దేశాల్లో వేగంగా ప్రబలుతోందని డబ్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్ అన్నారు. ప్రతివారం విడుదల చేసే నివేదికల్లో భాగంగా శుక్రవారం...

రెండు నెలల్లో థర్డ్ వేవ్ తథ్యం: గులేరియా

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, త్వరలోనే థర్డ్ వేవ్ రావడం తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల తగ్గుదలతో లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అడుగులేస్తున్న తరుణంలో...

ఏడాదైనా ‘ఆత్మ నిర్భర్‌’ ఎక్కడ?

కరోనా నేపథ్యంలో మద్యతరగతి వారిని చిన్న వ్యాపారస్తులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ ఎక్కడ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశ్నించాడు. ఆయన కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. రాష్ట్రంలో...