ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ప్రదీప్ లీడ్ రోల్ లో చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాది పూర్తయింది. మార్చ్ లోనే ఫస్ట్ కాపీ సిద్ధమైంది. అయితే కరోనా కారణంగా సినిమా విడుదలను ఆపివేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. జనవరి 29న ఈ చిత్రం విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే ఇది ఒక పీరియాడిక్ ప్రేమకథగా తెలుస్తోంది. గత జన్మల నేపథ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రైలర్ మరీ ఈ సినిమాలో పాట అంత బాగుందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. కొన్ని రొటీన్ అంశాలు ఈ ట్రైలర్ లో నింపారు. నీలి నీలి ఆకాశం పాట రేంజ్ లో అయితే ఈ ట్రైలర్ లేదు. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. మున్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
297039 879396Excellently written post, doubts all bloggers offered the same content because you, the internet is really a greater place. Please keep it up! 872684
15861 878327Bookmarked. Kindly additionally seek advice from my website. 453685
100499 863153The article posted was quite informative and beneficial. You people are performing a terrific job. Maintain going. 757605
428620 583918I want reading via and I conceive this internet site got some truly utilitarian stuff on it! . 950936
522513 666829This really is a good weblog. Keep up all of the work. I too love to blog. This really is excellent everyone sharing opinions 682219