Switch to English

అది సరదాగానే తప్ప సినిమా కోసం కాదంటున్న చిరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా కారణంగా సినీ పరిశ్రమ మొత్తం స్తంభించిపోయిన ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియం లో కనిపిస్తూ కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ చెబుతూనే ఉన్నారు. అలాగే ఎవరు ఏ మంచి పనిచేసినా, ఖాళీ టైములో చూసిన సినిమా ఏదైనా బాగున్నా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు చిరంజీవి. ఇది ఆయన ఎప్పుడూ చేసేపనే..

అలానే రీసెంట్ గా చూసిన బ్లఫ్ మాస్టర్ సినిమా నచ్చి డైరెక్టర్ గోపి గణేష్ ని పిలిపించి మరి పర్సనల్ గా అభినందించారు. దీనికి సంబందించిన ఫోటో ఒకటి బటయకు వచ్చింది. అక్కడి నుంచి అసలు టాపిక్ పక్కకి వెళ్లిపోయిన అందరి లుక్ చిరు మీదకి వెళ్ళింది. బాలీవుడ్ తరహాలో మీసాలు లేకుండా క్లీన్ షేవ్ లో, స్లిమ్ అండ్ ఫిట్ బాడీ లుక్ లో కనిపించారు. చెప్పాలంటే ఆ లుక్ లో చిరు అదుర్స్ అనేలా ఉండడమే కాకుండా యంగ్ హీరోస్ కి ఫిట్ నెస్ విషయంలో ఛాలెంజ్ విసిరినట్టు అనిపించింది.

అది చూసిన కొందరు చిరు ఆచార్యలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని, అందుకోసమే ఆ లుక్ అని ప్రచారం చేశారు. కానీ ఇందులో నిజానిజాలు ఏంటా అని తెలుసుకుంటే.. ‘ఈ లుక్ ఏ సినిమా కోసమూ కాదని, కేవలం సరదాగా ట్రై చేసానని, ఆచార్యలో ఈ లుక్ ఉండదని’ చిరు తెలిపారు. అందరూ లాక్ డౌన్ లో జిమ్ కి డుమ్మా కొట్టేస్తే, చిరు మాత్రం ఫుల్ వర్కౌట్స్ చేస్తూ.. సూపర్ స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లోకి వచ్చేసారు. ముఖ్యంగా ఈ కరోనా టైంలో మన ఆరోగ్యమే కరోనాపై సాధించే ఆయుధం కనుక ఆయన మరింత శ్రద్దగా ఉండాలని, డైలీ వ్యాయామం శరీరానికి చాలా మంచిదనే విషయాన్ని ఇలా తన ట్రాన్స్ఫర్మేషన్ తో చెప్పకనే చెప్పారు చిరు.

ఏ పరిస్థితుల్లోనైనా పలువురిని మోటివేట్ చేయడంలో ముందుంటారు చిరు.. అందుకే బాసు నువ్వు మెగాస్టార్ అని ఆయన అభిమానులు అంటుంటారు.

చిరు సూపర్ స్టైలిష్ లుక్ లో మరో ఫోటో మీ కోసం:

అది సరదాగానే తప్ప సినిమా కోసం కాదంటున్న చిరు.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...