దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వాలు కేసుల సంఖ్య తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్‌కు విరుగుడు అంటూ ఇప్పటికే కొన్ని మందులు వచ్చాయి. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కూడా ఒక కొత్త విరుగుడును విడుదల చేసింది. అందుకోసం మిఠాయిలను తయారు చేసింది. బెంగాల్‌లోని సుందర్బన్ అడవిలో ఉండే పట్టుతేనెకు ఔషదగుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దాంతో వైరస్‌ను తగ్గించుకోవచ్చు అంటూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఆ తేనెకు ఉన్న ఔషద గుణం కారణంగా దాంతో మిఠాయిని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ మిఠాయితో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంను తగ్గిస్తున్నట్లుగా వైధ్యులు సైతం అంటున్నారు. మిఠాయిని ఆవు పాలతో తయారు చేయడం వల్ల మరింత ప్రయోజనం కూడా ఉంటుందని ఈ సందర్బంగా వారు అంటున్నారు. తేనె, ఆవుపాలు, తులసి మరికొన్ని ఔషద మూలికలను మిఠాయిలో కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఔషదగుణం ఇప్పుడు బెంగాల్ ప్రజలకు వరంగా మారింది.
845588 64982Wow! This could be one particular with the most useful blogs Weve ever arrive across on this subject. Really Wonderful. Im also an expert in this topic therefore I can recognize your hard work. 752841
348541 624868hello, i came in to learn about this topic, thanks alot. will put this web site into my bookmarks. 95935
838220 288663You made some decent points there. I looked on the internet for the problem and located most individuals will go along with together with your website. 772717
865528 329784Excellent blog here! Furthermore your internet website rather a whole lot up quick! What host are you making use of? Can I get your affiliate hyperlink for your host? I wish my site loaded up as fast as yours lol. 18833