కొన్ని రోజులుగా దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా తీవ్రత కొంత హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉంది. గడచిన 24 గంటల్లో 7,84,059 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 7,554 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా రెండేళ్లలో 4.29 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది.
నిన్న కరోనాతో 223 మంది మృతి చెందారు. మొత్తంగా ఆ సంఖ్ 5,14,246కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 85,680 గా ఉంది.. దీంతో వైరస్ తో బాధపడుతున్న వారి శాతం 0.20 శాతానికి తగ్గింది. దీంతో రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది.
నిన్న కరోనాతో 14,123 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ క్రమంగా కొనసాగుతోంది. నిన్న 8.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. మొత్తంగా 177 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
578805 574148Hey There. I discovered your blog using msn. That is actually a extremely smartly written post. I will make confident to bookmark it and come back to read a lot more of your valuable data. Thanks for the post. I will definitely return. 128291
326157 554133I enjoyed reading your pleasant website. I see you offer priceless info. stumbled into this internet site by chance but Im sure glad I clicked on that link. You surely answered all the questions Ive been dying to answer for some time now. Will surely come back for more of this. 764540
336664 92254Some genuinely great blog posts on this internet web site , regards for contribution. 230122