ఒక సినిమా కథ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీసారీ ఒక హీరో కోసమే ఒక కథ పుట్టదు. పరిస్థితులను బట్టి ఒకరు చేయాల్సిన కథ మరొకరి దగ్గరకు వెళ్తుంది. అలాగే ఒకరు రిజెక్ట్ చేసిన కథ మరో హీరోకు నచ్చడం మనం ఇది వరకే చాలా సార్లు చూసాం.
ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్, ఒక కొత్త దర్శకుడి చేత న్యాచురల్ స్టార్ నానికి ఒక కథ చెప్పించాడు. పలు సిట్టింగ్స్ అయినా కానీ ఆ స్టోరీపై నానికి నమ్మకం కుదర్లేదు. సో, నాని రిజెక్ట్ చేసేసాడు. అయితే ఆ స్టోరీ ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ వద్దకు వెళ్ళింది.
ఉప్పెన తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసాడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తయ్యాక భోగవల్లి ప్రసాద్ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తాడు వైష్ణవ్.
76034 261565youve got an important weblog right here! would you wish to make some invite posts on my weblog? 843556
369749 572829I visited lots of internet site but I conceive this 1 contains something particular in it in it 754032