Switch to English

నాలో.. నాతో.. వైఎస్సార్: భారతి, అనిల్ భగవంతుడిచ్చిన బిడ్డలు – 6

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కోడలు భారతి మాకు పరాయి బిడ్డ కాదు. ఈయనతో మెడిసిన్ కలిసి చదవుకున్న ఈయన ఫస్ట్ కజిన్ సుగుణక్క కూతురు. మా వియ్యంకుడు డాక్టర్ గంగిరెడ్డి అన్న కూడా ఈయనకు చిన్నప్పటి నుంచీ బాగా తెలుసు. సుగుణక్కతోపాటు గంగిరెడ్డి అన్న కూడా పులివెందులలోని మా హాస్పటల్ లో ఈయనతోపాటు కొన్నేళ్లు పనిచేశారు. అప్పటినుంచి గంగిరెడ్డి అన్నకు ఈయనంటే ఎంతో అభిమానం, గౌరవం. ఏ సలహాలైనా ఈయన్నే అడిగేవారు. ఈయన కూడా ఎప్పుడు పులివెందుల వచ్చినా అన్నా వాళ్లను చూడకుండా వచ్చేవారు కాదు.

నాలో.. నాతో.. వైఎస్సార్: షర్మి పెళ్లి.. మూడేళ్లు నరకం చూశాం-5

భారతి కూడా షర్మిలతోపాటు కొంతకాలం మద్రాసులో చదువుకుంది. ఇద్దరికీ వయసులో వారం రోజులే తేడా. క్లాస్ మేట్స్, బంధువులు కూడా కావడంతో బాగా కలిసిపోయారు. జగన్, భారతి జంట చూడముచ్చటగా ఉంటుందని బంధువుల్లో కొందరు ప్రస్తావన తెచ్చారు. ఈయన కూడా వెంటనే ఒప్పుకున్నారు. అయితే చదువైన తర్వాతే పెళ్లి చేయాలని నిర్ణయించారు. 1996 ఆగస్టు 28న జగన్, భారతిల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. భారతిని ఈయన తన బిడ్డలా చూసుకునేవారు. భారతికి కూడా మామ అంటే ఎంతో అభిమానం. ఎవరైనా తన మామని పల్లెత్తు మాట అంటే అస్సలు సహించేది కాదు.

నాలో.. నాతో.. వైఎస్సార్: రాజకీయాలపై జగన్ ఆసక్తికి కారణమేంటి?-4

జగన్ పెళ్లి అయిన కొన్నేళ్లకి పులివెందులలో మేం నడుపుతున్న ఐటీఐ, తెలుగు మీడియం స్కూలు, జూనియర్ కాలేజీల నిర్వహణను ఈయన భారతికి అప్పగించారు. బిజినెస్ లు అన్నీ ఆడపిల్లలకు అలవాటు చెయ్.. అన్నీ వాళ్లే చూసుకుంటారు అని జగన్ కి కూడా చెప్పేవారు. తమ పిల్లలు హర్ష, వర్షలకు 16-17 సంవత్సరాలు వచ్చాక ఈయన దగ్గరకు పంపించాలని, కనీసం రెండేళ్లపాటు ఈయన దగ్గర ఉంచాలని భారతి అంటుండేది. కానీ వాళ్లకు ఆ అవకాశం లేకపోవడం దురదృష్టం అని బాధపడుతూ ఉంటుంది.

నాలో.. నాతో.. వైఎస్సార్: రూపాయి డాక్టర్ నుంచి రాష్ట్రాధినేత వరకు.. – 3

అనిల్, భారతి.. ఇద్దరికీ ఈయనంటే అభిమానం, ఆదరణ. ఈయనక్కూడా వాళ్లిద్దరూ అంటే చాలా అభిమానం. ఈయన ఎప్పుడూ అంటుండేవారు.. మన ఇంటికి తగ్గ కోడలు, అల్లుడు వచ్చారు.. అలా దొరకడం దేవుడిచ్చిన దీవెన అని. నాక్కూడా అలాగే అనిపిస్తుంది. జగన్, షర్మి మా బిడ్డలైతే.. అనిల్, భారతి దేవుడిచ్చిన బిడ్డలు.

నాలో.. నాతో వైఎస్సార్: వైఎస్ కోసం జగన్, షర్మిల ఏం చేశారు? -2

నాలో.. నాతో.. వైఎస్సార్: రాజేశ్వరి.. వైఫ్ ఆఫ్ వైఎస్సార్ -1

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....