Switch to English

YSRCP: వైసీపీ నుంచి ప్రజా ప్రతినిథులే పారిపోతున్నారహో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చాన్నాళ్ళ క్రితం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు.. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమయ్యింది.? తాజాగా జనసేన పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీ జంపింగ్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీ. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారీయన. వైసీపీ నుంచి ఎవరొచ్చినా, జనసేనలోకి ఘన స్వాగతం.. అని గనుక జనసేనాని ప్రకటించేస్తే, ఇక వైసీపీలో ఎవరైనా మిగులుతారా.? అన్న చర్చ జరుగుతోంది. అతిశయోక్తి కావొచ్చుగానీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

టీడీపీ – జనసేన మిత్రపక్షాలు గనుక.. రెండు పార్టీల మధ్యా ఈ విషయమై అవగాహన వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. అటు టీడీపీలోకీ, ఇటు జనసేనలోకీ వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి.

‘మా పార్టీ టిక్కెట్లు దక్కని నాయకులు, ఇతర పార్టీల్లోకి వెళ్ళడంలో వింతేముంది.? మేం ఏం చేసినా, వైనాట్ 175 కోసమే..’ అంటూ, అక్కడికేదో ‘మా నాయకులు వేరే వున్నారు..’ అన్నట్టుగా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిస్తున్నారు. కానీ, సజ్జల రామకృష్ణారెడ్డే స్వయంగా వైసీపీకి శకునిలా తయారవుతున్నారేమోనన్న సందేహాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికొస్తే, వైసీపీలో ఎవరుంటారో ఎవరు ఊడతారో వైసీపీ అధినాయకత్వానికే అర్థం కావడంలేదు. సిట్టింగులు గెలిచే పరిస్థితి లేదు. కొత్తవారి సంగతేంటో తెలీదు. ఈ గందరగోళం నడుమ, సిట్టింగులేమో తమ దారి తాము చూసుకుంటున్నారు.

అక్కడా ఇక్కడా అని కాదు, రాయలసీమలోనూ పెద్దయెత్తున వలసలు జోరందుకుంటున్నాయి వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి. వైసీపీ ఎంతలా గింజుకుంటున్నా, ఎన్ని పుల్లలు పెట్టాలనుకుంటున్నా టీడీపీ – జనసేన పొత్తుకి ఏమాత్రం ఇబ్బంది కలగడంలేదు.

ఇదే వైసీపీకి చాలా పెద్ద మైనస్.! కెలక్కుండా వుంటే, కనీసం వైసీపీ శ్రేణుల్లో అయినా ‘మేం బలంగా వున్నాం’ అనే భావన వుంటుంది. కెలకడం ఎక్కువయ్యేకొద్దీ, వైసీపీలోని అభద్రతా భావం ఆ పార్టీ శ్రేణులకే అర్థమయిపోతుంది. అదే ఇప్పుడు వైసీపీకి శాపంగా మారుతోంది.

జనసేనాని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏం చేయబోతున్నారు.? వైసీపీ ఈ రెండు మూడు రోజుల్లోనే ఎంతలా కకావికలు కాబోతోంది.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!

అన్నట్టు, ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు వైసీపీ ఎంపీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారట. ముహూర్తం చూసుకుని, జనసేన అధినేతతో ఆ వైసీపీ ఎంపీలు భేటీ అయ్యే అవకాశం వుంది. అదే గనుక జరిగితే, వైసీపీ ఖేల్ ఖతం అంతే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...