Switch to English

ఆసీస్ టూర్ ఎన్నో పాఠాలు నేర్పింది.. వారిద్దరి సహకారం మరువలేనిది: క్రికెటర్ సిరాజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ఆస్ట్రేలియా గడ్డపై వికెట్‌ తీసుకున్న ప్రతిసారీ నాన్నే గుర్తొచ్చారు. నేను ఈస్థాయికి రావడానికి నాన్న ప్రోత్సాహమే కారణం. ఆస్ట్రేలియాపై నా ప్రదర్శన నాన్నకే అంకితం’ అని టీమిండియా బౌలర్‌, హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. టూర్‌ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సరాజ్.. విమానాశ్రయం నుంచి నేరుగా తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు. అనంతరం టూర్ విశేషాలపై మీడియాతో మాట్లాడాడు..

ఆసీస్‌ విజయం వెలకట్టలేనిది. ఆస్ట్రేలియా టూర్ ఎన్నో అనుభవాలను నేర్పడమే కాదు.. జ్ఞాపకాలను కూడా మిగిల్చింది. ఒత్తిడి ఉన్న సమయాల్లో ఆటపై మాత్రమే దృష్టి సారించాలని కోహ్లీ భాయ్ చెప్పిన మాటలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి. టెస్టు క్రికెట్ ఎంతో విభిన్నమైంది. ఆసీస్ తో టూర్ ఎంతో సంతోషాన్నిచ్చింది. టీమిండియాకు ఆడుతున్నాననే విషయాన్ని గుర్తెరిగి ఆడాను.

సీనియర్లు లేకపోవడంతో నాలుగో టెస్టులో కాస్త ఆందోళనకు గురైన మాట వాస్తవమే. బుమ్రా మద్దతు, ఆజ్యింక రెహానే నాపై పెట్టుకున్న నమ్మకం నాకు స్వేచ్ఛనిచ్చాయి. నా ప్రదర్శనను అజ్జూ భాయ్ మెచ్చుకున్నాడు. కోహ్లి భాయ్‌ కెప్టెన్సీని ఎంతగా ఎంజాయ్‌ చేశానో.. అజ్జూ భాయ్‌ కెప్టెన్సీలో కూడా అంతే ఎంజాయ్ చేశాను. కీలక సమయంలో మార్నస్‌ లబుషేన్‌ వికెట్ తీయడం నాకెంతో ప్రత్యేకం.

ఇంటి భోజనం చేయడం సంతృప్తిగా ఉంది. రిలాక్స్‌ అయ్యేది లేదు. మేనేజ్‌మెంట్‌ ఎలా చెప్తే అలానే. ఆసీస్‌ విజయం ఇచ్చిన విశ్వాసంతో ముందుకు వెళ్తాను. మనసు పెట్టి ఆడతాను. ఆటపై మరింత గౌరవం పెరిగింది. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఇకపై కూడా వారి మద్దతు కావాలి’ అన్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో సిరాజ్‌ మొత్తం 13 వికెట్లు తీసాడు. ముఖ్యంగా గబ్బాలో ఆసీస్‌ పై రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. జాత్యహంకార వ్యాఖ్యలు కూడా ఎదుర్కొని ధీటుగా నిలిచాడు సిరాజ్.

4 COMMENTS

  1. 405305 900179Can I basically say exactly what a relief to get someone who truly knows what theyre dealing with on the internet. You in fact know how to bring a difficulty to light and make it important. The diet ought to see this and fully grasp this side on the story. I cant believe youre not far more common because you undoubtedly hold the gift. 594678

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...