Switch to English

చెవిలో పువ్వు – మోడీతో జగన్‌ దోస్తీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఓటర్ల చెవిలో బీజేపీ, వైఎస్సార్‌సీపీ పువ్వులెట్టాయి. బీజేపీ, వైసీపీ దోస్తీ బయటపడిపోయింది. కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదని, వైఎస్సార్‌సీపీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అది ఆ పార్టీకి చెందిన పత్రిక రాతలతోనే అర్ధమయ్యిందనుకుంటే పొరపాటే. అసలు కథ ఎప్పుడో మొదలైంది. 2014 ఎన్నికల తర్వాత నుంచే బీజేపీ, వైసీపీ మధ్య చాలా చిన్నగా మొదలైంది స్నేహబంధం. ఆ స్నేహ బంధమే బీజేపీ, టీడీపీ మధ్య చిచ్చు రేపింది. బీజేపీకి, టీడీపీ దూరమైంది. అప్పట్లో టీడీపీ ఎంత మొత్తుకున్నా, ఈ బీజేపీ, వైసీపీ బంధం గురించి చాలా మంది లైట్‌ తీసుకున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం చుట్టూ పెద్ద డ్రామా నడిచిందే, అదే అసలు ట్విస్ట్‌.

ఒంటరిగా ఏపీలో ఎదుగుతామంటూ, ప్రగల్భాలు పలికిన బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు ప్రశక్తే లేదని కథలు చెప్పిన వైసీపీ, లోపాయకారి ఒప్పందాలతోనే మొన్నటి ఎన్నికల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టాయి. విశాఖలో పురంధేశ్వరికి మేలు చేయడం కోసం వైసీపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టింది. చాలా చోట్ల వైసీపీని గెలిపించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోడీ సభలకు జనాన్ని సమకూర్చింది వైసీపీనే. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మాకేం సంబంధం లేదనీ వైసీపీ బుకాయించింది.

తాజా ఊహాగానాల సారాంశం ఏంటంటే, బీజేపీ మళ్లీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మంచి అవకాశాలుంటాయట. ఇద్దరికీ కేంద్రమంత్రులుగా అవకాశమిస్తామంటూ, బీజేపీ ఢిల్లీ పెద్దలు వైసీపీ అధినేత జగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఈ లెక్కలు దాదాపుగా కొలిక్కి వచ్చాయనీ తెలుస్తోంది. వైసీపీకి ఇప్పటికే స్నేహ హస్తం అందించిన టీఆర్‌ఎస్‌ కూడా చివరికి బీజేపీతోనే చేతులు కలపబోతోందని సమాచారమ్‌. టీఆర్‌ఎస్‌కి ఓ కేంద్రమంత్రి పదవి దక్కుతుందని, అది కూడా కేసీఆర్‌ కుమార్తై కవిత కావచ్చనీ అనుకుంటున్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరనీ, ఉండలేరనీ అంటుంటారు. అది నిజమే. 2014లో నరేంద్రమోడీ వైఎస్‌ జగన్‌ని అవినీతిపరుడు అన్నారు. తెలంగాణాలో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తే, రాళ్లతో కొట్టించింది గులాబీ పార్టీ. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ జగన్‌తో స్నేహమంటున్నాయి. రాజకీయమంటేనే ఇంత. బీజేపీ, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీ కలవడమే నిజమైతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చెవిలో, అలాగే తెలంగాణా ప్రజల చెవిలో అందరూ గులాబీ రంగు క్యాబేజీ పువ్వు ఒకటి గట్టిగా పెట్టినట్లే అవుతుంది.

3 COMMENTS

  1. 875515 917887The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as significantly as this 1. I mean, I do know it was my choice to read, however I actually thought youd have something attention-grabbing to say. All I hear is actually a bunch of whining about something that you could fix for those who werent too busy in search of attention. 747044

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...