ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కొన్నిరోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆమె కోరారు. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆమె సూచించారు. హోం ఐసొలేషన్ లో ఉండాలని ఆమె కోరారు. ఇటివలే ఆమె పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ గణనీయంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్
By Murali
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్
Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...
Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్డేట్ తో వచ్చాడు
Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా శామ్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...
Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..
Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....
‘రామ జన్మభూమి’ తో సీనియర్ స్టార్ డైరెక్టర్ రీ ఎంట్రీ
సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...
Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...
రాజకీయం
కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?
ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.?
ఏపీసీసీ...
హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!
రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు.
బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...
బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?
మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...
కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!
పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.!
ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...
వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!
రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...
ఎక్కువ చదివినవి
‘రామ జన్మభూమి’ తో సీనియర్ స్టార్ డైరెక్టర్ రీ ఎంట్రీ
సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?
ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట.
దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...
Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్డేట్ తో వచ్చాడు
Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా శామ్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా,...
Prabhas : కన్నప్పతో జాయిన్ అయిన కల్కి
Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...
భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...
813992 34549Cheapest speeches and toasts, as nicely as toasts. probably are produced building your personal at the party and will likely be most likely to turn into witty, humorous so new even. greatest man toast 202762
631553 584075Would really like to perpetually get updated wonderful blog ! . 241409
845879 423680Enjoyed reading this, quite excellent stuff, appreciate it. 269341
940166 371300Hello there! Very good post! Please inform us when I will see a follow up! 397936