మిస్ ఇండియా అందాల పోటీల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది. హైదరాబాద్ కు చెందిన మానస వారణాసి మిస్ ఇండియాగా ఎంపికైంది. బుధవారం ముంబైలో వర్చువల్ పద్ధతిలో జరిగిన మిస్ ఇండియా ఫైనల్స్ లో మానస విజేతగా నిలిచింది. తన అందం, తెలివితేటలతో న్యాయమూర్తులను మెప్పించిన మానస.. మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ ఇండియా-2020గా ఎంపికైన మానస.. ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన మానస.. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎనలిస్ట్ గా పనిచేస్తోంది.
పుస్తకాలు చదవడం, సంగీతం, యోగా, నృత్యంతోపాటు ప్రకృతిని అధ్యయనం చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నుంచి స్ఫూర్తి పొందినట్టు తెలిపింది. తాను బదిరుల భాష కూడా నేర్చుకున్నట్టు వెల్లడించింది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. స్వీయ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదని అభిప్రాయపడింది. కాగా, యూపీకి చెందిన ఆటోడ్రైవర్ కుమార్తె మాన్యసింగ్ మిస్ ఇండియా రన్నరప్ గా నిలవడం విశేషం.
468807 247985I appreciate your work , thanks for all of the informative weblog posts. 786038
398474 226286Hello to all I cannot comprehend the strategy to add your website in my rss reader. Assist me, please 612061
652342 632811Woh I enjoy your content material , saved to favorites ! . 965101
395085 12521Admiring the time and energy you put into your weblog and in depth info you offer. It is excellent to come across a blog every once in a even though that isnt exactly the same old rehashed material. Wonderful read! Ive bookmarked your internet site and Im adding your RSS feeds to my Google account. 379952
795667 926799When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 586428
901043 221220Some times its a pain in the ass to read what blog owners wrote but this internet site is quite user friendly ! . 89798