త్వరలో విడుదల కాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ల పెంపుపై చిత్ర యూనిట్ దరఖాస్తు చేసుకుంది. జీఎస్టీ, హీరో, దర్శకుల పారితోషికం కాకుండా సినిమాకు 336 కోట్లు ఖర్చు అయినట్టు దర్శక నిర్మాతలు వెల్లడించారు’.
‘ఇప్పటికే సినిమా టికెట్ ధరలను నిర్ధారిస్తూ జీవో నెం.13ను జారీ చేశాం. అంతకంటే ముందే ‘ఆర్ఆర్ఆర్’ నిర్మించడంతో.. రాష్ట్రంలో 20 శాతం షూటింగ్ నిబంధన ఈ సినిమాకు వర్తించదు. కొత్తగా నిర్మించే సినిమాలకు నిబంధనలు వర్తిస్తాయి. జీఎస్టీ చెల్లించిన తర్వాతే ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక టికెట్ రేట్లకు అనుమతిస్తాం. రూ.100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు 10 రోజుల పాటు ప్రత్యేక టికెట్ నిర్ధారించుకునేలా ఆదేశాలిచ్చాం’.
‘ప్రస్తుతం వారు ఇచ్చిన వివరాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. సీఎం వద్దకు ఫైల్ వెళ్లగానే నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇటివలే దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే.
514413 700893This web internet site is often a walk-through for all with the knowledge you wanted concerning this and didnt know who should. Glimpse here, and you will totally discover it. 33295
438479 783440This web web site may be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll surely discover it. 530850
404479 539560Normally the New york Weight Loss diet is certainly less expensive and flexible staying on your diet scheme intended for measures even so fast then duty keep a nutritious everyday life. weight loss 321563