Switch to English

‘అదిరింది’పై నాగబాబు అత్యుత్సాహం అభాసుపాలయ్యింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ నేత నాగబాబు, సోషల్‌ మీడియాలో ఈ మధ్య కొంచెం యాక్టివ్‌ అయ్యారు.. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లూ వేస్తున్నారు.. మెగా అభిమానులకీ, జనసైనికులకీ ఆ ట్వీట్లు భలే పసందుగా అనిపిస్తూ వచ్చాయి. జనసైనికుల్లో నాగబాబు కొత్త ఉత్సాహం నింపుతున్నారంటూ జనసేన శ్రేణులూ ఉబ్బితబ్బిబ్బయ్యారు.

తాజాగా, మూడు రాజధానుల వ్యవహారంపై అమరావతిలో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో, అమరావతి ప్రాంతంలో నాగబాబు పర్యటించేసరికి అంతా ‘భళా’ అనుకున్నారు. ఇక్కడే, జనసేన పార్టీ గాలి తీసేస్తూ, చిరంజీవి పేరుతో ఓ పత్రికా ప్రకటన బయటకొచ్చింది.. అందులో జగన్‌ని చిరంజీవి సమర్థిస్తున్నట్లుగా వుంది. అంతే, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నీరుగారిపోయింది. ‘అబ్బే, అదంతా ఉత్తదే..’ అని జనసైనికుల్లో కొందరు ‘కవరింగ్‌’ డైలాగ్స్‌ చెబుతున్నారు. మరికొందరు, చిరంజీవిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

రోమ్‌ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్లు.. జనసేన పార్టీలో పరిస్థితి ఇంత దారుణంగా వుంటే, నాగబాబు తీరిగ్గా తన ‘అదిరింది’ కామెడీ షో గురించీ, తాను గతంలో పనిచేసిన ‘జబర్దస్త్‌’తో పోలిక గురించీ పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. అంతే, జనసైనికులకి ఒళ్ళు మండిపోయింది. ‘సిట్యుయేషన్‌ ఏంటి.? నువ్వు చేస్తున్న కామెడీ ఏంటి.? నువ్వు నిజంగానే పెద్ద కమెడియన్‌వి..’ అని సాక్షాత్తూ జనసైనికులే నాగబాబుపై ఎడా పెడా సెటైర్లు వేసేశారు.. కొందరైతే బూతుల దండమూ అందుకున్నారు.

‘చిరంజీవి ప్రెస్‌ నోట్‌పై స్పందించడం చేతకాదుగానీ.. ఇలాంటి అనవసరమైన వీడియోలు పెట్టి, జనసేన పార్టీనే భ్రష్టుపట్టించేస్తున్నావ్‌..’ అంటూ జనసైనికులు గుస్సా అవుతున్నా, నాగబాబు నుంచి, చిరంజీవి ప్రెస్‌నోట్‌పై ప్రస్తుతానికైతే స్పందన రాలేదు. మొత్తమ్మీద, జనసేన పార్టీకి అడ్వాంటేజ్‌ అవుతారనుకున్న నాగబాబు, ఇదిగో ఇలా డిజడ్వాంటేజ్‌ అవుతున్నారన్నమాట. కామెడీ టైమింగ్‌లో అదరగొట్టేసే నాగబాబు.. రాజకీయాల్లో మాత్రం చెత్త టైమింగ్‌ ప్రదర్శించడం దారుణమే మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...