స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన కరోనా లక్షణాలతో బాధ పడుతున్న కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషయమై ఆందోళన వ్యక్తం అవుతోంది. మాస్టర్ సినిమాతో దర్శకుడిగా స్టార్ డంను దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను తీస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు టాలీవుడ్ లో కూడా ఈయన సినిమా ఉండబోతుందని అంటున్నారు.
తక్కువ సమయంలోనే అద్బుతమైన దర్శకుడిగా గుర్తింపు దక్కించుకుని స్టార్ హీరోలను సూపర్ స్టార్ లను డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆరోగ్యం వెంటనే కుదట పడాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో లోకేష్ కనగరాజ్ ఆరోగ్యం వెంటనే కుదుట పడాలంటూ కోరుకుంటూ ట్వీట్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్ కనగరాజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైధ్యులు అంటున్నారు.
621437 770884Thank you for your extremely good data and respond to you. I need to have to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make folks feel. In addition, thanks for permitting me to remark! 867215
587957 77249This web-site is actually a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll absolutely discover it. 87246