సూపర్ స్టార్ మహేష్ బాబును ఎఫ్ 3 సినిమాలో నటింపజేసేందుకు అనీల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు నటించారు. వీరిద్దరితో పాటు ఎఫ్ 3 సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నాడు. ఆ మూడవ హీరో పాత్ర కోసం మహేష్ బాబును అనీల్ రావిపూడి ఒప్పించే ప్రయత్నం చేశాడంటూ ప్రచారం జరిగింది. సరిలేరు నీకెవ్వరు సినిమాను ఇచ్చినందుకు నీతో మరో సినిమా చేసేందుకు రెడీ.. కాని ఎఫ్ 3 సినిమాలో నటించలేను అంటూ చెప్పాడట.
మహేష్ బాబు మూడవ హీరో పాత్రకు నో చెప్పడంతో దర్శకుడు అనీల్ రావిపూడి మొత్తానికే ఆ పాత్రను లేకుండా కథను మార్చాడట. ఎఫ్ 3 కోసం అనుకున్న మొదటి స్టోరీ లైన్ ప్రకారం ముగ్గురు హీరోలు కావాల్సి ఉంది. కాని మహేష్ బాబు నో చెప్పడంతో మొత్తంగా ఆ మూడవ హీరో పాత్రను లేపేశాడు దర్శకుడు. దిల్ రాజు కూడా మూడవ హీరో అంటే కాస్త బడ్జెట్ విషయంలో కూడా పరిధి దాటే అవకాశం ఉందని అన్నాడు. అందుకే కథ మార్చి సినిమాను ఇద్దరు హీరోలతోనే తీస్తున్నాడట. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఎఫ్ 3 త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది. వచ్చే దసరాకు ఎఫ్ 3 వచ్చే అవకాశం ఉందంటున్నారు.
250081 545119That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be positive to keep writing. 630595
167375 501074This is fantastic content material. Youve loaded this with helpful, informative content material that any reader can comprehend. I enjoy reading articles that are so extremely well-written. 709308
923538 228308I like this web site so considerably, bookmarked . 144307
345642 81696This is a excellent blog. Keep up all of the function. I too love to blog. This is wonderful every person sharing opinions 150380
6825 622924Sweet internet site , super style and design , rattling clean and utilize genial . 141335
241197 247772This internet internet site is my breathing in, quite excellent layout and perfect content material . 514676