సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న విషయం తెల్సిందే. 12 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుండడంతో అంచనాలు సాధారణంగానే భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ ప్రకారం మహేష్ ఈ సినిమా స్క్రిప్ట్ పై అంత సానుకూలంగా లేదని అన్నారు. అయితే ఇవన్నీ ఒట్టి రూమర్స్ అని తేలిపోయింది.
రీసెంట్ గా జర్మనీలో మహేష్ ను త్రివిక్రమ్ కలిశాడట. స్క్రిప్ట్ పై తనకున్న డౌట్స్ ను క్లారిఫై చేసాక మహేష్ పూర్తిగా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ కు అంతా సానుకూలంగా మారినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ జులై రెండో వారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
139138 993667There is noticeably a bundle to know about this. I assume you made certain nice points in capabilities also 294615
200183 996053A lot of thanks for this specific information I was basically browsing all Search engines to discover it! 439685
987552 32246As I site owner I believe the articles here is truly fantastic , thankyou for your efforts. 871423
542548 402455As I site owner I believe the content material here is extremely superb, thanks for your efforts. 717570
606451 831570brilliantly insightful post. If only it was as straightforward to implement some with the solutions as it was to read and nod my head at each of your points 920636
This is the perfect web site for anybody who wishes to find out about this topic.
You know so much its almost tough to argue with you (not that I personally will need to…HaHa).
You certainly put a fresh spin on a topic that
has been written about for a long time. Excellent stuff, just great!