Switch to English

చైనాలో కరోనా మంటలు..! లాక్ డౌన్ తో ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. లూటీలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

కరోనా కట్టడిలో భాగంగా మూడు వారాలుగా చైనాలోని షాంఘై నగరంలో విధిస్తున్న కఠిన లాక్ డౌన్ కు ఆకలి కేకలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆకలితో చావలేం.. ఆత్మహత్యలే నయం.. జైలులో తిండి దొరుకుతుంది.. అరెస్టు చేయండి.. ఇంట్లో తినడాకేమీ లేవు.. ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయింది.. ఆదుకోండి అంటూ స్థానికుల రోదనలతో నగరం అట్టడుకిపోతోంది. నిత్యావసరాలు దొరక్క.. కిటికీల నుంచి ప్రజల ఆర్తనాదాలు, పాటలతో తమ నిరసన తెలుపుతున్నారు. సూపర్ మార్కెట్ల లూటీలు జరుగుతున్న ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి.

ప్రజలు తమ దీనిస్థితిని తెలియజేస్తూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుత పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. కోవిడ్ సోకిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను అధికారులు చంపేస్తూండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళాలు పగులకొట్టి మరీ పెంపుడు జంతువులను హతమారుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 97శాతం అక్షరాస్యత, అత్యంత సంపద, డిస్నీలాండ్ ఉన్న ప్రముఖ నగరంగా ఉన్న షాంఘైలో పరిస్థితులపై చైనా ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...

Bark Air: పెట్ డాగ్స్ ప్రయాణం కోసం ప్రత్యేక విమానం.. ‘బార్క్ ఎయిర్’

Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark...

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...

కౌంటింగ్ ఏజెంట్లు దౌర్జన్యాలు చేయాలె.! సజ్జల ఉవాచ.!

అయిపాయె.! వై నాట్ 175 అటకెక్కిందాయె.! పరీక్ష రాసిన ప్రతివోడూ వంద మార్కులు వస్తాయన్న నమ్మకంతోనే రాస్తాడు.. మేమూ అంతే.! అని సావు కబురు సల్లగా సెప్పిండు సజ్జల రామకృష్ణా రెడ్డి దొర.! వైసీపీ...

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...