Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 15 ఏప్రిల్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:49
సూర్యాస్తమయం : సా‌.6:17
తిథి: చైత్ర శుద్ధ చతుర్దశి రా.2:19 నిమిషాల వరకు తదుపరి చైత్ర పౌర్ణమి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము:ఉత్తర ఉ.8:57వరకు తదుపరి హస్త
యోగం: ధృవం ఉ.7:07 వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: గరజి మ.2:11 వరకు తదుపరి వనిజ
వర్జ్యం: సా.5:14 నుండి 6:48 వరకు
దుర్ముహూర్తం:ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరుకు
రాహుకాలం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ 3:00 నుండి సా.4:30 వరకు
గుళికా కాలం:ఉ.7:37 నుండి 9:10 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:28 నుండి ఉ.5:16 వరకు
అమృతఘడియలు:రా.2:37 నుండి తె. 4:12 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:51 నుండి మ.12:41 వరకు

ఈరోజు (15-04-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృషభం: ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.

మిథునం: చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్థులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.బంధు, మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిచుకుంటారు.

సింహం: చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంభంధిత సమస్యలు బాధిస్తాయి.

కన్య: గృహమున దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

తుల: గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.

వృశ్చికం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

ధనస్సు: మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

మకరం: ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.

కుంభం: నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది దూర ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మీనం: వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్ధిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఆచరణలో పెడతారు నూతన వ్యాపార ప్రారంభానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతనవిద్యా ఉద్యోగాలు అవకాశములు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...