Switch to English

Lavanya Tripathi: ‘బ్రో’పై లావణ్య త్రిపాఠి ట్వీట్..! ఫ్యాన్స్ కామెంట్స్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Lavanya Tripathi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో (Bro) జూలై 28న విడుదల అవుతోంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. టీజర్ పై హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

‘మీ ఇద్దరినీ ఇలా ఒకే స్క్రీన్ పై చూడటం సంతోషంగా ఉంది. టీజర్ అద్భుతంగా ఉంది. స్క్రీన్ పై మీ ఇద్దరినీ చూడటం కన్నుల పండుగ కాబోతోంది’ అని ట్వీట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మెగా కోడలు ఆన్ డ్యూటీ, వరుసలు పెట్టి పిలిచుంటే ఇంకా బాగుండేది అనే కామెంట్స్ చేస్తున్నారు.

లావణ్య ఇప్పుడు మెగా ఇంటి కోడలు కాబోతోంది. అందుకే ఆమె ట్వీట్ వైరల్ అయింది. ఇటివలే వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు దంపతులు కానున్నారు.

38 COMMENTS

  1. Have you ever thought about including a little bit
    more than just your articles? I mean, what you say
    is fundamental and all. However just imagine if you added some
    great photos or video clips to give your posts more, “pop”!
    Your content is excellent but with pics and videos, this website
    could definitely be one of the most beneficial in its field.

    Awesome blog!

  2. Today, I went to the beach front with my kids. I
    found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.”
    She put the shell to her ear and screamed. There was a hermit crab inside and
    it pinched her ear. She never wants to go back! LoL I know
    this is completely off topic but I had to tell someone!

  3. Right here is the right webpage for anyone who really wants to find out about this topic.
    You understand a whole lot its almost tough to argue with you (not that I
    actually will need to…HaHa). You certainly put a
    fresh spin on a topic that has been discussed for
    a long time. Excellent stuff, just great!

  4. As an additional precaution, you might wish
    toe consult with a lawyer to ensure you are meeting any authorized requirements
    for security and labelling. While your product web page ought to prioritize clear and uncluttered images to
    highlight the product, a method of life shoot can present images for different places on the positioning, as
    properly as for social pictures, advertisements, and your press equipment.
    For your comfort we have a becoming room, wheelchair access,
    and supply both zipPay and Afterpay for simple 섹스.

    They have since expanded the collection into a range of quirky
    Sex toys and accessories—while each still working full time.
    Male masturbators are male sex toys that usually embrace
    a fragile, malleable sleeve that a person can push
    his penis into. They are intended to help males get more pleasure from masturbation. A male masturbator
    may also be known as a pocket pussy or a cock sleeve. Others, in any case, could have suggestions
    or edges inside, or might even be educated to recreate vaginal,
    oral, centered on the buttocks or even breast intercourse.
    Gradually unpredictable male masturbators can even incorporate
    섹스 of the body or sensible qualities, similar
    to the hips, posterior, or hair.

  5. Many groups accept as true that they have no option to get a personal loan if they have bad credit, theres high-quality information for you.
    These terms includes the date when the applicant must repay the loan, price of the loan, fees associated
    with late payments, renewal terms, and the lender and borrower’s legal rights.
    The amount in Business Loans for People with Bad Credit is
    made accessible to you in the secured and the unsecured format.

  6. Hmm it appears like your website ate my first comment
    (it was extremely long) so I guess I’ll just
    sum it up what I wrote and say, I’m thoroughly enjoying your blog.
    I too am an aspiring blog writer but I’m still new to the whole thing.
    Do you have any suggestions for rookie blog writers? I’d genuinely
    appreciate it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...