హెబ్బా పటేల్ .. ఆ పేరుకంటే కూడా కుమారి 21 గా టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో నటించిన ఈమేకు పెద్దగా సక్సెస్ దక్కలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో ఓ సినిమాలో నటిస్తున్న హెబ్బా పటేల్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు .. దాంతో వెబ్ సిరీస్ లలో చేయడానికి రెడీ అయింది.
తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిందట. ప్రస్తుతం డిజిటల్ మీడియా హంగామా బాగా ఉంది కాబట్టి పలువురు స్టార్స్ ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో హెబ్బా పటేల్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. నవదీప్, హెబ్బా పటేల్ నటించే ఈ సిరీస్ కు అజయ్ భుయాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కూడా మొదలైంది. మరి ఈ వెబ్ సిరీస్ తో హెబ్బా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
808613 534314Im glad I located your article. I would never have created sense of this subject on my own. Ive read a few other articles on this subject, but I was confused until I read yours. 447295
537564 224459A person essentially aid to make seriously articles I would state. This is the first time I frequented your site page and thus far? I surprised with the research you produced to make this particular publish incredible. Great job! 620716
115423 862928Hello! I basically would wish to offer a huge thumbs up for that fantastic information youve here during this post. I will likely be returning to your site to get much more soon. 534281