టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే తండ్రిగా ప్రమోసన్ దక్కించుకున్నాడు. ఆయన భార్య అనుష్క శర్మ పాపాయికి జన్మను ఇవ్వడంతో కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. కోహ్లీ తన కూతురు కోసం ఆటకు సెలవు పెట్టి మరీ ఎదురు చూశారు. పాపాయి జన్మించిన తర్వాత ఆమె ను వదిలి పెట్టడం లేదు. సోషల్ మీడియాలో తన కూతురు విశేషాలను షేర్ చేస్తూనే వస్తున్నాడు. తాజాగా మరోసారి కోహ్లీ తన కూతురు పుట్టిన సందర్బంగా తన సంతోషంను షేర్ చేసుకున్నాడు.
కోహ్లీ ఇన్నాళ్లు తన ట్విట్టర్ అకౌంట్ లో ది అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ విరాట్ కోహ్లీ, ఇండియన్ క్రికెటర్, గేమర్, కార్ లవర్, లవ్స్ సాకర్ అండ్ అన్ ఎంతూజియాస్టిస్ట్ అంటూ బయో ఉండేది. కాని ఇప్పుడు దాన్ని తీసేసి సింపుల్ గా ఫ్రౌండ్ హస్బెండ్ మరియు ఫ్రౌండ్ ఫాదర్ అంటూ బయో పెట్టాడు. దీన్ని బట్టి అతడు ప్రస్తుతం కుటుంబంకు ఎంతగా విలవను ప్రాముఖ్యతను ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
660856 93613I genuinely prize your work , Excellent post. 32297
933647 177302Incredible! This weblog looks just like my old 1! Its on a entirely different topic but it has pretty much the same layout and style. Wonderful choice of colors! 452464