Switch to English

హీరో కిరణ్ అబ్బవరం వెడ్స్ హీరోయిన్ రహస్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన రహస్యను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు కిరణ్ అబ్బవరం. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ వెల్లడించనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం “దిల్ రూబా” సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.

1 COMMENT

సినిమా

లుక్కు అదిరింది దేవర..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ...

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

ఎల్లమ్మ ఛాన్స్ ఎవరికంటే..?

బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు...

రాజకీయం

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ..!

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర...

ఎక్కువ చదివినవి

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్ నంది టీమ్ వర్క్స్‌ బ్యానర్‌లు...

ఆదిత్య 369 రీ రిలీజ్ కొత్త డేట్..!

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. త్వరలో మరో స్టార్ సినిమా రీ రిలీజ్ కు...

చవకబారు మీడియా.. వేషాలు అవసరమా..?

మీడియా అన్నది చేరవలసిన విషయాన్ని చేరాల్సిన చోటికి చేర్చేలా చేయడమే.. అంటే అటు రాజకీయాలైనా, సినిమాలైనా, వ్యాపారం ఇలా వ్యవహారిక విషయాలన్నిటిపై అటు వాళ్లకు ఇటు ప్రజలకు మధ్య వారధిలా ఉంటారు. ఐతే...