కల్లు కాంపౌడ్ల వద్ద, వైన్స్ వద్ద ఒంటరిగా ఆడవారు కనిపిస్తే వారిని మాటల్లో పెట్టి మబ్యపెట్టి వారిని ఏమార్చి తీసుకు వెళ్లి దారుణంగా హత్య చేస్తున్న కిల్లర్ రాములు ఉదాంతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.
తెలంగాణ పోలీసులు ఒక గుర్తు తెలియని మహిళ మృత దేహం కేసు ఎంక్వౌరీ చేస్తుండగా కిల్లర్ రాములు గురించి తెలిసింది. అతడు చెప్పిన విషయాలు పోలీసులకే విష్మయంను కలిగించాయి. అత్యంత క్రూరంగా 18 మందిని తానే చంపినట్లుగా ఒప్పుకున్నాడు.
21 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రాములు కొంత కాలంకే భార్య నుండి విడిపోయాడు. ఆమె మరో వ్యక్తితో లేచి పోవడంతో మహిళలు అంటేనే అసహ్యం కోపం పెంచుకున్నాడు. దాంతో వారిని చంపేసి తన కోపంను తీర్చుకుంటూ సైకోలా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. కల్లు కాంపౌండ్ ల వద్ద రోడ్డు మీద ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి నమ్మించి తీసుకు వెళ్లి చంపేసి వారిని గుర్తు పట్టకుండా చేసేవాడు.
అలా ఎన్నో హత్యలు చేసిన కిల్లర్ రాములును పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి విచారణలో మరిన్ని విషయాలు వెళ్లడి కావాల్సి ఉన్నాయి.
219528 983747Your home is valueble for me. Thanks!? This web page is genuinely a walk-via for all of the data you required about this and didn know who to ask. Glimpse proper here, and you l definitely uncover it. 297418
842321 204014This is a excellent subject to talk about. Sometimes I fav stuff like this on Redit. This article probably wont do effectively with that crowd. I will be confident to submit something else though. 406017
701996 546170Hello! I would wish to supply a large thumbs up for your excellent information you could have here about this post. Ill be coming back to your blog web site for further soon. 38406
348396 637312That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be sure to keep writing. 297050
121507 974670I dont normally have a look at these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as effectively. Thanks for giving me a big smile for the day 907575