నాగార్జున నా వెంటపడ్డారు అని చెప్పింది ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ. నాగార్జున వెంట పడ్డారు అనగానే ఇంకేదో అనుకోకండి .. !! అసలు విషయం చెప్పాకా మీకే అర్థం అవుతుంది లెండి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే .. తాజాగా హీరోయిన్ ఖుష్బూ అలీతో సరదాగా అనే కార్యక్రమంలో అలీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఖుష్భు పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తన మొదటి సినిమా కెప్టెన్ నాగార్జున సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ సంఘటన ఏమిటంటే ..
ఖుష్బూ హీరోయిన్ గా పరిచయం అవుతున్న కెప్టెన్ నాగార్జున సినిమా షూటింగ్ చెన్నై లోని ఏ వి ఎం స్టూడియో లో జరుగుతుంది, అప్పటికి నాకు తమిళ్, తెలుగు రాదు. డాన్స్ మాస్టర్ చిన్ని ప్రకాష్ అసిస్టెంట్ సతీష్ అనే వ్యక్తి ఉండేవారు .. చెన్నై షూటింగ్ సమయంలో నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి, నాకు తమిళ్ రాదు కనుక సతీష్ గారు తమిళంలో ఓ వర్డ్ చెప్పారు. ఏ వి ఎం స్టూడియో సెట్స్ లో పైన నేను ఉన్నాను నాగార్జున గారు అప్పుడే సెట్స్ కు వచ్చారు .. నేను ఆయనను విష్ చేస్తూ ఆ వర్డ్ చెప్పాను, అంతే అందరు షాక్ అయి నన్నే చూస్తున్నారు .. నాగార్జున కూడా షాక్ అయ్యారు. అప్పటికిగాని అది ఎదో బ్యాడ్ పదం అని అర్థం అయింది.
ఆ డైలాగ్ చెప్పగానే నాగార్జున నన్ను చూస్తూ నా వెంటపడడానికి పైకి రావడం చూసి .. అంతే స్పీడ్ గా నేను మరో వైపు గుండా పరుగు తీసాను అంటూ నవ్వేసింది. ఇది అసలు విషయం. అయితే ఆ పదానికి అర్థం తెలుసుకుని అందరం సరదాగా నవ్వేశామ్ అంటూ చెప్పింది ఖుష్భు .
789219 965753I discovered your weblog post internet website on the search engines and appearance several of your early posts. Always preserve the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading a lot much more on your part down the line! 944017
905779 772198Having read this I thought it was extremely informative. I appreciate you taking the time and effort to put this article together. I once once again locate myself spending method to significantly time both reading and commenting. But so what, it was nonetheless worth it! 915268
614931 115800Woh I enjoy your content material , saved to favorites ! . 225332
814398 993355This is a good common sense article. Really beneficial to 1 who is just locating the resouces about this part. It will certainly assist educate me. 809076
316567 162323Its difficult to acquire knowledgeable individuals about this topic, and you sound like what happens you are speaking about! Thanks 436062