బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటిస్తోన్న సినిమా అల్లుడు అదుర్స్. ఈ సినిమా షూటింగ్ ఒక్క పాట తప్పితే మొత్తం పూర్తయింది. ఈరోజు అల్లుడు అదుర్స్ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. మరి కొన్ని రోజుల్లో బ్యాలెన్స్ ఉన్న ఐటమ్ సాంగ్ ను కూడా చిత్రీకరించనున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామ మౌని రాయ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ లో ఐటమ్ సాంగ్ లో నర్తించి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలను అందుకుంటోంది.
రీసెంట్ గా బాలీవుడ్ లో రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రలో కీలక పాత్రను పోషించింది. మరి బెల్లంకొండ సరసన ఏ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తుందో చూడాలంటే సంక్రాంతి వరకూ ఎదురుచూడాలి. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
473045 908883Some truly nice stuff on this internet website , I adore it. 849810
13286 622016Read more on that great Post, I linked to you Thanks. 281683
74359 91011You produced some decent points there. I looked on the web for that issue and discovered most people is going together with with the internet web site. 102012
82656 545631Wow, marvelous weblog structure! How long have you ever been running a blog for? 657026
763629 490648The the next occasion I read a weblog, I truly hope so it doesnt disappoint me around brussels. Come on, man, Yes, it was my option to read, but I just thought youd have some thing fascinating to state. All I hear can be lots of whining about something which you could fix in the event you werent too busy searching for attention. 525529