స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి మీడియాలో రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ అమ్మడు తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. లేదు పెళ్లి చేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆమె స్పందిస్తూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. మళ్లీ మళ్లీ అవే వార్తలు రావడం కొన్ని సార్లు చిరాకుగా కూడా ఉంది. పెళ్లి గురించి నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు. పెళ్లి ఫిక్స్ అయిన సమయంలో తప్పకుండా అభిమానులకు తెలియజేస్తాను అంది.
ఇక కీర్తి సురేష్ తమిళం మరియు తెలుగులో బిజీ బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన రంగ్ దే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తో పాటు మరో సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. గుడ్ లక్ సఖి సినిమా పై కీర్తి సురేష్ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీ కూడా ఖరారు అయ్యింది. మరో వైపు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఈమె ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
344536 597427The certain New york Diet can be an highly affordable and versatile eating greater tool built for time expecting to loose fat along with naturally maintain a healthful everyday life. la weight loss 599404
754639 943225Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to search out any individual with some original thoughts on this topic. realy thank you for starting this up. this web site is 1 thing thats wanted on the internet, somebody with a bit of originality. beneficial job for bringing something new towards the internet! 946462
It’s in point of fact a nice and helpful piece of info. I’m glad that you simply shared this helpful info with us.
Please stay us informed like this. Thanks for sharing.