మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఓం మహాజన్ కు సైకిల్ రైడింగ్ అంటే ఇష్టం ఆ ఇష్టంతో అతడు సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కేవలం 8 రోజుల్లో సైకిల్ పై ప్రయాణించాడు. 3600 కిలో మీటర్ల దూరంను అతడు అతి తక్కువ సమయంలోనే చేరుకోవడంతో అతడికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానం దక్కింది. గతంలో ఓం మహాజన్ బాబాయి పేరున ఈ రికార్డు ఉండేది. కాని మద్యలో భరత్ పన్ను అనే వ్యక్తి 8 రోజుల 9 గంటల్లో ప్రయాణించి గిన్నిస్ బుక్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
బాబాయి చేజారిన ఆ రికార్డును ఇప్పుడు మళ్లీ ఓం మహాజన్ దక్కించుకున్నాడు. అద్బుతమైన ఈ ప్రయాణంలో అతడు ఎక్కడ ఆగింది లేదు. కొద్ది సమయం విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా సైకిల్ రైడ్ చేస్తూనే ఉన్నాడు. అతడి టీం అతడి వెంటే ఉంటూ మద్దతుగా నిలిచారు. మొత్తానికి చలితో పాటు ప్రతికూల వాతావరణం ఉన్నా కూడా ఈజీగానే ఓం మహాజన్ తన ప్రయాణంను సాగించడంతో పాటు అరుదైన గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడికి సైకిలింగ్ పై ఉన్న మక్కువతో ఈ రికార్డు దక్కిందని చెప్పుకోవచ్చు.
399807 36140Wholesale Low-cost Handbags Will you be ok merely repost this on my site? Ive to allow credit exactly where it can be due. Have got an excellent day! 29397
686184 322492Hello there! I could have sworn Ive been to this weblog before but right after reading via some with the post I realized it is new to me. Anyhow, Im surely pleased I identified it and Ill be book-marking and checking back frequently! 344737
28947 541013I actually enjoy examining on this internet website , it has got excellent posts . 741769
43717 130993When do you believe this Real Estate market will go back in a positive direction? Or is it still too early to tell? We are seeing a lot of housing foreclosures in Altamonte Springs Florida. What about you? Would really like to get your feedback on this. 361625
221653 957429dress shops that offer discounts are really common in our spot and i always shop at them,. 725849
22754 215611you made blogging glance 583874
261939 785531This web web site is my breathing in, quite wonderful layout and perfect content material material . 245787