Switch to English

జెర్సీ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

జెర్సీ .. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఓ ఫెయిల్యూర్ క్రికెటర్ నేపథ్యంలో తెరకెక్కిన జెర్సీ జెన్యూన్ ప్రయత్నం అంటూ ప్రశంసలు దక్కడమే కాదు. ఈ సినిమా టాలీవుడ్ లో ఓ క్లాసిక్ గా మిగిలిపోతుందని అంటున్నారు. ఇక జెర్సీ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి అవకాశాలు క్యూ కట్టాయి. ఆయనతో సినిమా చేయాడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. దిల్ రాజు, రాజమౌళి, ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తడంతో ఈ దర్శకుడు అప్పుడే నెక్స్ట్ సినిమా ప్రయత్నం మొదలు పెట్టినట్టు తెలిసింది.

తాజగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో కథ చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ ను కలిసి ఓ లైన్ కూడా చెప్పాడట. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని ఎన్టీఆర్ చెప్పినట్టు ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా దర్శకుడు గౌతమ్ కూడా ఇకపై స్టార్ హీరోలతో చేసి తన రేంజ్ పెంచుకునే పనిలో ఉన్నాడట. ఆ నేపథ్యంలో అయన తదుపరి సినిమాకోసం కూడా రామ్ చరణ్ కోసం కూడా ఓ లైన్ సిద్ధం చేసాడని అంటున్నారు.

చరణ్ తో కలిసే విషయంలో గౌతమ్ కు ఓ ప్రముఖ నిర్మాత సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ చరణ్ తో ఈ దర్శకుడు కథ చెప్పి ఓకే చేయిస్తే .. ఆ సినిమాను ఈ నిర్మాతే నిర్మిస్తాడని టాక్. ఇక గౌతమ్ మాత్రం జెర్సీ ఇచ్చిన విజయాన్ని రిసీవ్ చేసుకునేందుకు ఇంకాస్త టైం పట్టేలా ఉందని అంటున్నాడు, కాబట్టి కాస్త బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. మరి ఎన్టీఆర్ లాంటి హీరోతో కథ ఓకే అయ్యాకా ఈ దర్శకుడు ఖాళీగా ఎందుకు కూర్చుంటాడు చెప్పండి. ఆ బ్రేక్ లోనే కథను సిద్ధం చేస్తాడు. మొత్తానికి జెర్సీ సినిమాతో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు గౌతమ్ తిన్ననూరి. మరో వైపు జెర్సీ సినిమా రీమేక్ విషయంలో భారీ పోటీ నెలకొన్నదట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...