Switch to English

జనసేన శతఘ్ని ఈజ్‌ బ్యాక్‌: దెబ్బకి దిగొచ్చిన ట్విట్టర్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి సంబంధించిన శతఘ్ని టీమ్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ మళ్ళీ యాక్టివ్‌ అయ్యింది. శతఘ్నితోపాటు, జనసేన పార్టీకి చెందిన సుమారు 400 ట్విట్టర్‌ అక్కౌంట్స్‌ ఒకేసారి సస్పెండ్‌ అయిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది సోషల్‌ మీడియాలో. ‘బ్రింగ్‌ బ్యాక్‌ జెఎస్‌పి సోషల్‌ మీడియా’ హ్యాష్‌ ట్యాగ్‌తో జనసైనికులు సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేశారు. లక్షలాది ట్వీట్లు పోటెత్తాయ్‌. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సైతం ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు.

మరోపక్క, జనసేన సోషల్‌ మీడియా విభాగం, ట్విట్టర్‌ సంస్థతో సంప్రదింపులు జరిపింది. ‘పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తాం..’ అని జనసేనకు సమాచారం అందించిన ట్విట్టర్‌, ఎట్టకేలకు సస్పెండ్‌ అయిన ట్విట్టర్‌ అక్కౌంట్స్‌ అన్నిటినీ తిరిగి యాక్టివ్‌ చేసినట్లు తెలుస్తోంది. ‘రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైనా లోక బాంధవుడు అసలే రాకుండా పోతాడా.?’ అంటూ జనసేన శతఘ్ని టీమ్‌.. సస్పెన్షన్‌ ఎత్తివేశాక తొలి ట్వీట్‌ చేయడం గమనార్హం.

Also Read: పవన్‌ ఆవేదన.. ట్విట్టర్‌ పిట్టకి విన్పిస్తుందా.?

మరోపక్క, జనసైనికులు.. సోషల్‌ మీడియాకి సంబంధించి ఇది తాము సాధించిన ఘనవిజయమంటూ ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలతోపాటు, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ కూడా జనసేన ట్విట్టర్‌ అక్కౌంట్ల సస్పెన్షన్‌లో కీలక పాత్ర పోషించాయని జనసైనికులు భావిస్తున్నారు. ‘ఆ స్థాయిలో’ ఒత్తిళ్ళు రాకపోతే, ఒకేసారి 400 వరకూ ట్విట్టర్‌ అక్కౌంట్స్‌ సస్పెండ్‌ అయ్యే అవకాశమే లేదన్నది చాలామంది నిపుణుల అభిప్రాయం కూడా.

కారణాలు ఏవైనా, కొందరు జనసైనికుల అత్యుత్సాహం కూడా ఇలాంటి వ్యవహారాలకు కారణమవుతోంది. జనసేన పార్టీని సమర్థించే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థులపై జుగుప్సాకరమైన ట్వీట్లు, అత్యంత జుగుప్సాకరమైన హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌ చేయడం.. ఇలాంటివి ఇకనైనా జనసైనికులు ఆపితే మంచిదేమో.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...