క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఆరంభం కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా మేటి క్రికెటర్లు ఈ భారీ టోర్నమెంట్లో ఆడబోతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయిన ఐపీఎల్ ఈసారి మాత్రం ఎప్పటి మాదిరిగానే ఏప్రిల్ లోనే ఆరంభం అయ్యింది. గత ఏడాది ఆలస్యం అవ్వడం వల్ల మొన్ననే ఐపీఎల్ పూర్తి అయినట్లుగా అనిపిస్తుంది. వెంటనే ఐపీఎల్ రావడం వల్ల జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ సీజన్ కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కరోనా కారణంగా ఈ సీజన్ కూడా జనాలు లేకుండానే నడుపబోతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్క ఆటగాడు కూడా బయో బబుల్లో ఉండబోతున్నారు. బబుల్ నుండి బయకు వస్తే రెండు వారాల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేశారు. మొత్తానికి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ నేటి నుండి నిర్వహించబోతున్న ఈ ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబయి మరియు బెంగళూరుల మద్య జరుగబోతుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ లో ముంబయి ఫేవరేట్ గా దిగబోతుంది.
323138 501011Hey there! Amazing stuff, please do tell us when you post once more something comparable! 830184
137430 606680I discovered your blog internet internet site on bing and appearance several of your early posts. Preserve up the very excellent operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far a lot more on your part down the road! 363680
771837 90813hello I was quite impressed with the setup you used with this blog. I use blogs my self so congrats. definatly adding to favorites. 338776
155513 455377Blogs ou really should be reading […]Here is a great Blog You may Find Fascinating that we Encourage You[…] 125630