కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు ఇండియా టెస్టు మ్యాచ్ లు ఆడలేదు. ఎట్టకేలకు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరుగుతోంది. మొదటి టెస్టులో భారత్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసిన విషయం తెల్సిందే. ఆ ఓటమికి ప్రతీకారం అన్నట్లుగా టీం ఇండియా రెండవ టెస్ట్ లో అద్బుత ప్రదర్శణతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టీం ఇండియా ఆటగాళ్లు బాల్ తో మరియు బ్యాట్ తో రాణించి ఘన విజయంను సొంతం చేసుకున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 195 కే పరిమితం చేయడంలో టీం ఇండియా ఆటగాళ్లు సక్సెస్ అయ్యారు. తక్కువ స్కోర్ చేయడంతో ఆస్ట్రేలియాను టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో బీట్ చేసింది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసి లీడ్ సాధించింది. 131 పరుగులు వెనుకబడి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో కూడా పెద్దగా రాణించలేక పోయింది. 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 70 పరుగుల లీడ్ సాధించింది. ఆ మొత్తంను టీం ఇండియా సునాయాసంగా ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి టీం ఇండియా లక్ష్యంను ఛేదించి రెండవ టెస్టును గెలుచుకుని సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
848493 275938Extremely clear web site , regards for this post. 280440
469279 325971Any way Ill be subscribing to your feed and I hope you post once more soon. I dont think I could have put it greater myself. 295070
216481 926744 You really should take part in a contest for one of the best blogs on the internet. I will recommend this website! 993309
594923 650947I just must tell you that you have written an outstanding and special article that I really enjoyed reading. Im fascinated by how well you laid out your material and presented your views. Thank you. 953397
143605 344096Id have to talk to you here. Which isnt something Which i do! I enjoy to reading a post that ought to get people to believe. Also, thank you for permitting me to comment! 216107