టీ20 ఫార్మట్ లో టీం ఇండియా మరోసారి సత్తా చాటింది. గత ఏడాది నెం.1 స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. గత సంవత్సరంను నెం.1 స్థానంతోనే ముగించిన టీం ఇండియా ఈ ఏడాది ఆరంభంలో నెం.1 స్థానంను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఆ స్థానంను దక్కించుకోగా నెం.2 గా ఇండియా నిలిచింది. ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీ లో మళ్లీ వరుసగా టీ20 సిరీస్ ల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో టీం ఇండియా ఏకంగా 270 పాయింట్లను దక్కించుకుని నెం.1 స్థానంలో నిలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో కూడా టీం ఇండియాకు నెం.1 స్థానం సుదీర్ఘ కాలం పాటు దక్కింది.
మద్యలో చిన్న చిన్న సిరీస్ ల్లో పరాజయం వల్ల ఇంగ్లాండ్ కు నెం.1 స్థానం వదలాల్సి వచ్చింది. ఇప్పుడు రోహిత్ శర్మ మళ్లీ తన ఆట తీరుతో మరియు జట్టును అద్బుత విజయాల తీరానికి నడిపించడంతో నెం.1 స్థానంలో నిలిచింది. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండవ ర్యాంకును దక్కించుకుంది. మూడవ స్థానంను 261 పాయింట్లతో పాకిస్తాన్ దక్కించుకోగా నాల్గవ స్థానంలో 253 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా నిలిచింది. వన్డే ల్లో సుదీర్ఘ ఘన విజయాల చరిత్ర ఉన్న ఆస్ట్రేలియా 251 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ 10 లో జింబాబే చోటు దక్కించుకోలేక పోయింది.
151553 519513Billiard is actually a game which is mostly played by the high class men and women 70820
I like what you guys are usually up too. This kind of clever work and exposure!
Keep up the wonderful works guys I’ve incorporated you guys to my blogroll.
446563 710185I was reading some of your content on this website and I conceive this internet site is really informative ! Keep on putting up. 327243
418092 624208Hmm is anyone else encountering difficulties with the pictures on this weblog loading? Im trying to figure out if its a issue on my finish or if its the blog. Any responses would be greatly appreciated. 122366
719984 12431Our own chaga mushroom comes with a schokohutige, consistent, charcoal-like arrival, a whole lot of dissimilar to the style of the standard mushroom. Chaga Tincture 256732