Switch to English

ఎన్టీయార్‌ని విస్మరిస్తారా.! ప్రశ్నించాల్సింది బాలయ్యని కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోందని గర్వపడాలో.. విదేశాల్లో ఆ సినిమాకి అరుదైన గౌరవాలు దక్కుతోంటే, జీర్ణించుకోలేక కొందరు ఇక్కడ పడి ఏడుస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడంలేదు.

తాజాగా, ‘‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ నాలుగు అవార్డులతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని గౌరవించింది. వ్యక్తిగత కారణాలతో ఈ అవార్డుల ప్రదానోత్సవానికి యంగ్ టైగర్ ఎన్టీయార్ వెళ్ళలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జక్కన్న రాజమౌళి తదితరులు ‘ఆర్ఆర్ఆర్’ తరఫున అమెరికా వెళ్ళారు. అక్కడ అవార్డుల్ని అందుకున్నారు. రామ్ చరణ్‌ని అవార్డులు ప్రెజెంట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించింది ‘హెచ్‌సిఎ’.

ఈ క్రమంలో ‘స్పాట్ లైట్’ అంటూ రామ్ చరణ్‌కి ప్రత్యేకంగా పురస్కారాన్ని అందించింది. టీమ్ కూడా ఈ స్పాట్ లైట్ పురస్కారాల్ని దక్కించుకుందట. మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రామ్ చరణ్ బాబాయ్‌లు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా చరణ్‌ని అభినందిస్తూ ట్వీట్లు వేశారు.

అయితే, ఇక్కడ ఎన్టీయార్ పేరెందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మర్చిపోయారన్నది కొందరి ప్రశ్న. ఇందులో మర్చిపోవడానికేముంది.? చరణ్‌కి దక్కిన అరుదైన గౌరవం పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారంతే.

ఎన్టీయార్ విషయంలో నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ తదితరులు కదా స్పందించాలని ఎన్టీయార్ అభిమానులు డిమాండ్ చేయాల్సింది.? ఎన్టీయార్‌ని పలు సందర్భాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభినందించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఇక, రామ్ చరణ్ అయితే.. అవార్డుల కోసం సోదరుడు ఎన్టీయార్‌తో కలిసి పోటీ పడటం ఆనందంగా వుందంటూ ట్వీటేశాడాయె.!

ఎన్టీయార్‌ని విస్మరిస్తారా.? ఇదేం పెద్దరికం.? అంటూ ప్రశ్నిస్తున్నవారు ‘పెయిడ్ బ్యాచ్’లానే కనిపిస్తున్నారు. అంతే మరి.. బాలయ్యనీ, కళ్యాణ్‌రామ్‌నీ నిలదీయకుండా, చిరంజీవి – పవన్ కళ్యాణ్‌లపై మండిపడుతూ ట్వీట్లేస్తే, దురుద్దేశపూరిత కథనాలు తెరపైకి తెస్తే ఏం లాభం.?

7 COMMENTS

  1. 623339 8213The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a great deal as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is actually a bunch of whining about something that you possibly can repair ought to you werent too busy on the lookout for attention. 986410

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...