ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. హ్యాకర్లు మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల పోస్టులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా గుర్తించిన మంత్రి అశ్లీల పోస్టులను తొలగించారు. తన అకౌంట్ హ్యాకింగ్ కు గురికావడంతో ట్విట్టర్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతం రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మట్లాడుతూ.. ‘నా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. నా అకౌంట్ ను ఫాలో అవుతున్న వారికి క్షమాపణలు చెప్తున్నాను. దీనిపై ఇప్పటికే కంప్లైంట్ చేశాను’ అని అన్నారు.
597213 23389Some truly good stuff on this website , I like it. 245000
677050 659256I believe this web site contains quite superb composed articles posts . 524451
771099 243807I believe this internet website has some rattling great info for everybody : D. 176340
54982 146266I entirely agree with you about this matter. Nice post. Already bookmarked for future reference. 220896