తండ్రి అంటే కన్న పిల్లలను కాపాడుకునే వ్యక్తి అమ్మ జన్మను ఇస్తే ఆ పిల్లలను తండ్రి కాపాడుకోవాలి. కాని ఒక తండ్రి కసాయిగా ప్రవర్తించాడు. అత్యంత నీచంగా ఆ తండ్రి వ్యవహరించిన తీరు అతడి రాక్షస ప్రవర్తనను చెప్పకనే చెబుతోంది. హైదరాబాద్ నాచారం పోలీసులు వద్దకు ఒక యువతి తన తండ్రి ల్యాప్‌టాప్‌లో నా ఫొటోలు ఉన్నాయి. అవి అసభ్యకరంగా ఉన్నాయి. వాటిని ఎప్పుడు తీశాడో నాకు తెలియదు అంటూ ఆమె ఫిర్యాదు చేసింది.
ఆ ల్యాప్ టాప్‌ను స్వాదీనం చేసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడికి ఆ యువతి మొదటి భార్య కూతురు. మొదటి భార్య చనిపోవడంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య ఇంట్లో లేని సమయంలో యువతి ఫొటోలు తీసినట్లుగా అనుమానం వ్యక్తం అవుతుంది. కన్న కూతురును ఆ దృష్టితో చూసిన ఆ వ్యక్తిని పోలీసులు మందలించి వదిలేవారు. ఇటీవల మళ్లీ అతడిని అరెస్ట్ చేశారు. నింధితుడు నాచారంలో ఒక రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
500378 338070Hi! Great post! Please do tell us when I will see a follow up! 535970
66779 340836What platform and theme are you employing if I might ask? Where can I buy them? x 334674
728187 904367Spot on with this write-up, I actually assume this web site needs much much more consideration. Ill probably be once a lot more to read far more, thanks for that information. 594041
895385 324081This really is how to get your foot within the door. 684595