హైదరాబాద్లోని బాలా నగర్ లో నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్ బ్రిడ్జీ కుప్పకూలింది అంటూ శ్రీనివాస్ అనే యువకుడు సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అది కాస్త వైరల్ అయ్యింది. వెంటనే బాలా నగర్ పరిధిలో ఉన్న పోలీసులకు ఈ సమాచారం అందడంతో అదంతా కూడా పుకార్లే అంటూ తేల్చి చెప్పారు. అసలు బాలా నగర్ లో ప్లై ఓవర్ బ్రిడ్జీ కూలిందే లేదు అంటూ తేల్చి చెప్పడంతో పాటు అతడిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.
శ్రీనివాస్ ప్రచారం చేసిన వీడియో గత ఏడాది గురుగ్రామ్ లో జరిగిన ప్రమాదం గా పోలీసులు నిర్థారించారు. గత ఏడాది ఆగస్టు 24న రాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జీ కుప్ప కూలింది. ఆ సమయంలో దాని కింద ఉన్న వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అయితే ఆ సమయంలో లక్కీగా లాక్ డౌన్ అమలు అవుతున్న కారణంగా ఎక్కవ జన సంచారం లేదు. రాత్రి సమయం అవ్వడం వల్ల మరింత తక్కువగా జనాలు ఉన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవంటూ మరోసారి పోలీసులు హెచ్చరించారు.
123882 157105Hello! I just wish to give a huge thumbs up for the excellent info youve gotten correct here on this post. I will likely be coming back to your blog for more soon. 621415
562582 212606Thank you for sharing with us, I believe this internet site genuinely stands out : D. 562497
650221 465001great post. Neer knew this, thanks for letting me know. 867012
990970 129716Wow that was strange. I just wrote an incredibly long comment but following I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that over once more. Regardless, just wanted to say amazing blog! 935905
100120 846411An attention-grabbing dialogue is worth comment. I feel that it is finest to write extra on this topic, it wont be a taboo topic nevertheless normally individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 983330