భారత్ లో ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను పోలీసులు భగ్నం చేశారు. దేశ రాజధానిలో పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రవాది అబూ యూసుఫ్ అరెస్టు చేశారు. దీంతో భారీ ఉగ్రవాద దాడుల కుట్రను భగ్నం చేసినట్టైంది. ఉగ్రవాది అబూ నివసించే గ్రామంలోని అతని స్వగ్రామంలో పేళుళ్ల సామాగ్రి ఉండొచ్చన్న అనుమానాలతో అక్కడ తనిఖీలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లోని అబూ ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ పేలుడు పదార్ధాలు గుర్తించారు. వీటిలో ప్రెషర్ కుక్కర్, బెల్టు బాంబు, 15 కిలోల పేలుడు పదార్ధాలు, ఐసిస్ జెండా, తుపాకీ, ఉగ్రవాదుల డాక్యుమెంట్లను గుర్తించారు.
పేలుళ్లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అబు పూర్తి చేశాడని.. టైమర్ సిద్ధం చేసే సమయంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లకు సంబంధించి గ్రామంలో మనర్ ఎల్ఈడీ పేలుళ్లను పరిక్షించినట్టు పోలీసులు తెలిపారు.
పేలుళ్లను ఆగష్టు 15 సందర్భంగా ఢిల్లీలో జరిపేందుకు కుట్ర చేశారనీ.. భారీ బందోబస్తు సందర్భంగా అబు వెనక్కు తగ్గాడని పోలీసులు తమ ప్రాధమిక విచారణలో కనుగొన్నారు. అబు భార్య కూడా తమ ఇంట్లో పేలుడు పదార్ధాలు ఉన్నాయని అంగీకరించింది. ఇటువంటి పనులు చేయొద్దని తానెంత వారించినా భర్త వినలేదని చెప్పుకొచ్చింది. అబును రెండు రోజుల క్రితం ఢిల్లీలో అరెస్టు చేశారు.
89465 658710Absolutely nothing better than Bing finding us a excellent web site related to what I was searching for. 68616
512853 552742Hi there! Good post! Please do tell us when I could see a follow up! 582883
1926 60241Safest messages, or a toasts. are typically launched at 1 point during the wedding but are likely to just be hilarious, humorous to unusual as nicely. greatest man jokes 699175
976683 540825Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a very good article but I procrastinate too considerably and never seem to get started. Thanks though. 93816
859950 28917Superb read, I just passed this onto a friend who was performing some research on that. And he actually bought me lunch since I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 387370
376444 268926Largest lover messages were made to share it together with your and gives honour with the bride and groom. Quite sound systems facing unnecessary throngs of men and women should take into account each of our valuable concept of all presenting, which is ones trailer. greatest man toasts 715786
250320 539030You produced some decent points there. I looked on the internet for that concern and located most individuals goes along with along together with your internet website. 387178