Switch to English

జలుబు.. దగ్గా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఇప్పటివరకు జలుబు, దగ్గు వస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు తుమ్మినా, దగ్గినా భయపడేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వరుసగా పలు దేశాలు ఈ మహమ్మారి బారిన పడుతున్నాయి. తాజాగా ఆ దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరడం ఆందోళన కలిగిస్తోంది.

తొలుత కేరళలో ముగ్గురు వ్యక్తులకు ఈ వైరస్ సోకగా.. అక్కడి వైద్యుల ప్రతిభ వల్ల వారు కోలుకోగలిగారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి కరోనా కేసులు వెలుగు చూడటం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది. దీంతో హైదరాబాద్ బాధితుడు ఎవరెవరిని కలిశారో వివరాలు సేకరించిన అధికారులు.. వారికి కూడా పరీక్షలు జరిపారు. మొత్తం 88 మందిలో 36 మందిలో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజాగా ఏపీలో కూడా కరోనా కేసు ఒకటి బయటి పడినట్టు తెలుస్తోంది. కొరియాలో పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల ఓ వివాహ వేడుక నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం వెళ్లినట్టు సమాచారం. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడ కలకలం రేగింది. అతడు కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం, వివాహానికి హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లడం, పెళ్లిలో పాల్గొనడంతో ఎంతమందికి ఈ వైరస్ సోకి ఉందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే, కరోనా వైరస్ సోకుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండటం, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, బయటి ఆహార పదార్ధాలు తినకుండా ఉండటం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

ఒకవేళ జలుబు, దగ్గు వస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...