వివిధ దేశాల్లో పాపులర్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగులో కూడా విజయవంతంగా నిర్వహించబడింది. హిందీలో అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ విజయవంతంగా కొన్నేళ్ల నుండి ఈ షో ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బిగ్ బాస్ ద్వారా తాను సూపర్ హోస్ట్ ను అని నిరూపించుకున్న ఎన్టీఆర్ ఈ షో ను తెలుగులో నిర్వహించనున్నారు. ఈ షో జెమినీ టివిలో ప్రసారం కానుంది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంను రేవు అధికారికంగా ప్రకటించనున్నారు. ఐటిసి కోహినూర్, మాదాపూర్, హైదరాబాద్ లో ఈ ప్రోగ్రాం లాంచ్ కార్యక్రమం జరగనుంది. ఈ షో కు సంబంధించిన మరిన్ని వివరాలు రేపు వెల్లడవుతాయి.
ఇక సినిమాల పరంగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
304163 435370Normally I do not read post on blogs, nonetheless I would like to say that this write-up very forced me to check out and do so! Your writing taste has been surprised me. Thank you, quite fantastic post. 281014
87248 712738Youd superb suggestions there. I did a research about the concern and identified that likely almost anyone will agree together with your web page. 913608
466131 367801I like your writing style actually loving this web website . 379298