Switch to English

బస్సులో లండన్ కు.. 70 రోజుల్లో 18 దేశాలు చుట్టేయొచ్చు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారితో పర్యాటక రంగం ఘోరంగా నష్టపోయింది. వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ‘స్టే హోం.. స్టే సేఫ్’ అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందడంతో అవసరాల మేరకు మినహా షికార్లకు వెళ్లే జనం దాదాపుగా లేరు. టూర్ అనే మాటకే చెల్లుచీటీ పడిపోయింది. ఇలాంటి సమయంలో ఇద్దరు ఔత్సాహిక ట్రావెలర్లు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజధాని లండన్ కు ఢిల్లీ నుంచి బస్సులో తీసుకెళ్తామని ప్రకటించారు.

18 దేశాల మీదుగా దాదాపు 20వేల కిలోమీటర్ల మేర 70 రోజులపాటు ఈ జర్నీ సాగనుంది. ‘బస్ టు లండన్’ పేరు పెట్టిన ఈ బస్సు.. మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, పోలెండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ తదితర దేశాల మీదుగా ఈ బస్సు వెళుతుంది.

ఇన్ని రోజులపాటు బస్సులో ప్రయాణించాలంటే కష్టం కాబట్టి.. అందులో ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేశారు. మొత్తం 20 సీట్లను బిజినెస్ క్లాస్ సీట్లలా మార్పించారు. ఒక ట్రిప్పులో 20 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 20 మందితోపాటు డైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గైడ్, సహాయకుడు ఉంటారు. ప్రాంతాలను బట్టి గైడ్ మారుతుంటారు. ప్రయాణికుల వీసాల దగ్గర నుంచి బస, ఆహారం వంటివన్నీ నిర్వాహకులే చూసుకుంటారు. ప్రయాణికులు మొత్తం అన్ని దేశాలు కాకుండా తాము కోరుకున్న దేశాల వరకు కూడా వెళ్లే వెసులుబాటు ఉంది. ఆ మేరకే టికెట్ ధర కూడా ఉంటుంది.

ఢిల్లీ నుంచి లండన్ వరకు వెళ్లాలంటే మాత్రం రూ.15 లక్షలు చెల్లించాల్సిందే. లండన్ కు బస్సులో వెళ్లాలని భావించే పలువురి కోరిక తెలుసుకున్న తర్వాతే తాము ఈ ట్రిప్పు ప్లాన్ చేశామని అడ్వంచరెస్ ఓవర్లాండ్ సహ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ తెలిపారు.

వచ్చే ఏడాది మేలో తొలి ట్రిప్పు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టలేదని, కరోనా వైరస్ ఉధృతి తగ్గిన తర్వాతే దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం అవుతుందని వెల్లడించారు. 70 రోజుల యాత్రలో అన్ని ఏర్పాట్లూ తామే చూసుకుంటామని.. కోరుకున్న వారికి భారతీయ ఆహారమే అందిస్తామని చెప్పారు.

4 COMMENTS

  1. 945547 902145What a excellent viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an issue in your blogging is it possible you must recheck this. thank you just as before. 846478

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...