రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ పై రోజు రోజుకు పెరుగుతున్న రూమర్స్ కు చెక్ పెట్టేసారు. ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయంటూ యూనిట్ అధికారింగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడానికి రంగం సిద్ధం అయింది. రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఈ మద్యే విడుదలైన టీజర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో పాటు అటు బిజినెస్ వర్గాల నుండి భారీ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో హీరో విజయం జోక్యం వల్ల దర్శకుడు హార్ట్ అయ్యాడని, దాంతో హీరో, దర్శకుల విభేదాలతో సినిమా మేకింగ్ విషయంలో తప్పులు దొర్లాయని, దాంతో కొన్ని సన్నివేశాలు రీ షూట్ కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తీ చేసి చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మద్య విడుదలవుతున్న ఈ సినిమా విడుదల తరువాత కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటుందన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ చేస్తున్న మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. క్రాంతి మధ్వ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు బ్రేక్ అప్ అనే టైటిల్ పెట్టనున్నారు.
404681 216539HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 542719
358351 548548Id require to verify with you here. Which is not 1 thing I typically do! I take pleasure in reading a submit that will make individuals think. In addition, thanks for permitting me to remark! 134407
619542 271812You got a really very good site, Gladiolus I discovered it by way of yahoo. 450029
100578 614836An extremely interesting read, I could possibly not agree completely, but you do make some quite valid points. 128708
656101 728773Awesome read , Im going to spend far more time researching this topic 973736