Switch to English

ఆర్‌ఆర్‌ఆర్‌ – ఎన్టీఆర్‌ ‘లెగ్‌’ పీస్‌ అదిరింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాపై కొన్ని అనుమానాలూ నెలకొన్నాయి. దానిక్కారణం, సినిమా నిర్మాణంలో వేగం తగ్గడమే. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తొలుత గాయపడటం, ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చేతికి గాయమవడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ నెమ్మదించింది. ఓ భారీ షెడ్యూల్‌ ఈ గాయాల కారణంగా వాయిదా పడిన విషయం విదితమే. మళ్ళీ ఇప్పుడు ఆ షెడ్యూల్‌ కోసం అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ కసరత్తులు షురూ చేశారు. ఈ క్రమంలోనే యంగ్‌ టైగర్‌కి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తోంది.

లాయిడ్‌ స్టీవెన్స్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ ఆధ్వర్యంలో యంగ్‌ టైగర్‌ కసరత్తులు చేస్తోన్న విషయం విదితమే. ఆ లాయిడ్‌ స్టీవెన్స్‌, యంగ్‌ టైగర్‌కి సంబంధించిన ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఎన్టీఆర్‌ తన కాళ్ళను స్ట్రెచ్‌ చేస్తున్న వైనం ఇందులో కన్పిస్తోంది. కండలు తిరిగిన బలమైన యంగ్‌ టైగర్‌ కాళ్ళు చూస్తే, ‘లెగ్‌ పీస్‌’ అదుర్స్‌ అనాల్సిందే. కొమరం భీమ్‌ పాత్రలో యంగ్‌ టైగర్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన యోధుల్లో తొలి తరం యోదుడిగా కొమరం భీమ్‌కి గుర్తింపు వుంది. దాంతో, ఆ పాత్ర ఎంట్రీ కోసం రాజమౌళి బీభత్సమైన ప్లాన్‌ సిద్ధం చేశాడట. దానికోసమే, యంగ్‌ టైగర్‌ తన కండల్ని మెలి తిరిగేలా చేస్తున్నాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ ఇంట్రో సీన్‌తోపాటు, ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ఈ మాసివ్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తారట. రామ్‌చరణ్‌తోపాటు, అలియాభట్‌ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననుంది. ఆమె ఆల్రెడీ పూణే చేరుకుందట ఈ షూట్‌ కోసం. పూణే నుంచి ఆల్రెడీ ఫైనలైజ్‌ చేసేసిన షూటింగ్‌ స్పాట్‌కి చేరుకుంటుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ మల్టీస్టారర్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆల్రెడీ రికార్డులకెక్కేసిన విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...