Switch to English

రాశి ఫలాలు: గురువారం 21 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం: సా.5:45
తిథి: అష్టమి మ.3:28 వరకు తదుపరి నవమి.
సంస్కృతవారం: బృహస్పతి వాసరః
నక్షత్రము అశ్వని మ.3:42 వరకు తదుపరి భరణి
యోగం: సాధ్య రా.8:15వరకు
కరణం: బవ మ.3:50 వరకు తదుపరి భాలవ రా. తె.5:10 వరకు
వర్జ్యం: ఉ.11:16 నుండి మ.1:12 వరకు తదుపరి రా.2:21నుండి 4.07ని.వరకు.
దుర్ముహూర్తం: ఉ.10:19నుండి ఉ.11:03 ని.వరకు తదుపరి మ.2:45నుండి 3:29 వరకు
రాహుకాలం: మ.1:58నుండి మ:338వరకు
యమగండం: ఉ.6:53నుండి ఉ.8:16వరకు
గుళిక కాలం: ఉ.9:40నుండి ఉ.11:05వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి ఉ.6:05 వరకు.
అమృత ఘడియలు: లేవు
అభిజిత్ ముహూర్తం: మ.12:05నుండి మ.12:49 వరకు.

ఈరోజు (21-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ధన పరంగా ఇబ్బందులు అధిగమిస్తారు. గృహమున శుభకార్యాలకు ధన వ్యయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం: ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ పరంగా కొత్త సమస్యలు కలుగుతాయి.

మిథునం: చిన్ననాటి స్నేహితుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

కర్కాటకం: సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ధన పరమైన లాభాలు కలుగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్య పరుస్తాయి. ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతకు దైవదర్శనం చేసుకుంటారు. సంతాన విద్యాపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి.

కన్య: అనుకోని వివాదాల్లో ఇరుక్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసిరావు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. మిత్రునితో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. రుణ భారం పెరుగుతుంది.

తుల: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఆకస్మిక వస్తు లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై పురోగతి కనిపిస్తోంది.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలతో సంతోష వాతావరణం ఉంటుంది. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనస్సు: సంతాన పరమైన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపార ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరులతో తగాదాలు కలుగుతాయి.

మకరం: దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. బంధువులతో ఒక విషయమై మనస్పర్థలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.

కుంభం: సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా నిర్ణయాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అన్ని వైపుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన చికాకులు అధికమవుతాయి. వ్యాపార పరంగా స్వల్ప నష్ట సూచనలు ఉన్నవి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...